iDreamPost
android-app
ios-app

మరిదిని లొంగతీసుకొవడానికి వదిన పాడు పని! భర్తకి తెలియడంతో!

సోషల్ మీడియా అంటే ఆమెకు విపరీతమైన పిచ్చి. రీల్స్, షాట్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకోవాలని తహతహలాడిపోతుంది. అయితే ఆమె చేసిన వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ వచ్చేవి. దీంతో భర్త వద్దని చెప్పాడు.. కానీ చివరకు మరిదిపై

సోషల్ మీడియా అంటే ఆమెకు విపరీతమైన పిచ్చి. రీల్స్, షాట్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకోవాలని తహతహలాడిపోతుంది. అయితే ఆమె చేసిన వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ వచ్చేవి. దీంతో భర్త వద్దని చెప్పాడు.. కానీ చివరకు మరిదిపై

మరిదిని లొంగతీసుకొవడానికి వదిన పాడు పని! భర్తకి తెలియడంతో!

సోషల్ మీడియా పుణ్యమా అని అనామకులు సైతం ఇన్ఫ్లయెన్సర్లుగా మారిపోతున్నారు. తమ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంటారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఇందులో యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరికే ఆదరణ, ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొద్దున్న లేచింది మొదలు మొహనికి మేకప్ వేసుకుని, అందంగా ముస్తాబయ్యి యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో రీల్స్, షాట్స్ చేస్తూ పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియోతో పాపులారిటీతో పాటు ప్రమోషన్లు, ఈవెంట్లకు హాజరై డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అయితే కొంత మంది ఈ రీల్స్, షాట్స్ పిచ్చిలో పడి.. భర్తను, పిల్లల్ని పట్టించుకోవడం లేదు.

భార్య సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ఇష్టం లేని భర్త ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ భర్త మాట లెక్కచేయకుండా ఆమె రీల్స్ చేస్తూనే ఉంది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ఆత్మ చేసుకున్నాడు. కానీ ఈ మరణం వెనుక మరో కారణం ఉంది. వివరాల్లోకి వెళితే. .రాజస్థాన్‌లోని అల్వార్‌లోని నంగల్ బాస్ గ్రామంలో నివసిస్తోంది సిద్దార్థ్, మాయ మీనా జంట. భర్త ప్రభుత్వోద్యోగి. ఆరోగ్య శాఖలో లోయర్ డివిజన్ క్లర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి మరణం తర్వాత అతడికి ఆ ఉద్యోగం వచ్చింది. అతడు మాయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు సోషల్ మీడియా పిచ్చి. సెలబ్రిటీ అవ్వాలన్న కోరికతో రీల్స్ చేసి ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్‌లో పోస్టు చేసేది. ఆమె చేసిన వీడియోలకు చాలా మంది అసభ్యకరమైన కామెంట్స్ చేసేవారు.

Man cheating on married woman

ఆ కామెంట్స్ చదివిని భర్త సిద్దార్థ్, వీడియోలు చేయడం ఆపాలని కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ విషయంపై ఇద్దరికీ గొడవలు జరిగాయి. వివాదం పెద్దది కావడంతో.. మాయ భర్తను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. సిద్దార్థను దూషిస్తూ పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. అతడు మద్యానికి బానిస అయ్యాడని, తనతో రోజు గొడవపడుతున్నాడని పేర్కొనడంతో మనస్థాపానికి గురైన సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు అతడు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో తన భార్య నా సోదరుడ్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చాడు. ‘నా గురించి ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు, కానీ అసలు విషయం నాకే తెలుసు. నా కుటుంబం విచ్చిన్నం కానివ్వను, దీని కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధం. నా భార్యతో, అత్తమామలతో నాకు సంబంధం లేదు. నేను చనిపోతే.. నా ఆస్తిపాస్తులకు నామినీ నా సోదరుడే’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై ఏప్రిల్ 6న మాయ, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet