iDreamPost
android-app
ios-app

ఏడాది క్రితమే పెళ్లి.. అక్రమ సంబంధం గురించి భార్యకు తెలిసిందని.. బీచ్‌కు తీసుకెళ్లి

భార్య భర్తల బంధం నానాటికి బీటలు వారిపోతుంది. దానికి కారణమౌతుంది అక్రమ సంబంధం. పట్టుమని పెళ్లై సంవత్సరం, రెండేళ్లు కాకుండానే పక్క చూపులు చూస్తున్నారు భార్య లేక భర్త. దీంతో సంసారంలో విచ్ఛిన్నం స్టార్ అవుతుంది. ఈ విషయం జీవిత భాగస్వామికి తెలిసే సరికి

భార్య భర్తల బంధం నానాటికి బీటలు వారిపోతుంది. దానికి కారణమౌతుంది అక్రమ సంబంధం. పట్టుమని పెళ్లై సంవత్సరం, రెండేళ్లు కాకుండానే పక్క చూపులు చూస్తున్నారు భార్య లేక భర్త. దీంతో సంసారంలో విచ్ఛిన్నం స్టార్ అవుతుంది. ఈ విషయం జీవిత భాగస్వామికి తెలిసే సరికి

ఏడాది క్రితమే పెళ్లి.. అక్రమ సంబంధం గురించి భార్యకు తెలిసిందని.. బీచ్‌కు తీసుకెళ్లి

పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది వివాహేతర సంబంధం. మూడు ముళ్ల బంధానికి మాయని మచ్చలా మారింది ఇల్లీగల్ కాంట్రాక్ట్. కామ వాంఛ కోసం జీవిత భాగస్వామిని మోసం చేస్తూ.. పరాయి వ్యక్తులో మోజులో పడి జీవిస్తున్నారు కొంత మంది. గుట్టుగా సాగిపోతున్న అక్రమ సంబంధం గురించి భర్తకో లేదా భార్యకో తెలిసి నిలదీసే సరికి..వారి అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్న వ్యక్తులతో పాటు కడుపున బిడ్డల్ని కూడా పొట్టనపెట్టుకుంటున్న భార్యా భర్తల్ని చూశాం. తాజాగా ఓ వ్యక్తి తన అక్రమ సంబంధం గురించి తన భార్యకు తెలిసి నిలదీసే సరికి.. ఆమెను వదిలించుకునేందుకు మాస్టర్ ప్లాన్ అప్లై చేశాడు. కానీ దొరికిపోయాడు.

తన వివాహేతర సంబంధం గురించి భార్యకు తెలియడంతో ఆమెను.. బీచ్‌లో షికారుకు తీసుకెళ్లి.. సముద్రంలో ముంచి చంపి.. ఆమె సముద్రంలో పడిపోయిందంటూ గగ్గోలు పెడుతూ డ్రామా ప్లే చేశాడు. కానీ ఓ వీడియో రూపంలో అతడి బాగోతం బయటకు వచ్చింది. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌరవ్ కటియార్, భార్య దీక్షా గంగ్వార్ భార్యా భర్తలు. గత ఏడాది వీరికి వివాహం జరిగింది. సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు గౌరవ్. అయితే కొన్ని రోజుల నుండి అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయం భార్య దీక్షకు తెలిసి నిలదీసింది. దీంతో ఆమెను చంపేయాలన్న ప్లాన్ వేశాడు.

గోవాలోని కాబో డి రామా బీచ్‌కు శుక్రవారం మధ్యాహ్నం ఆమెను తీసుకెళ్లాడు. అది అతడి హోటల్‌కు చాలా దూరంలో ఉంది. అక్కడ బీచ్ లోని రాళ్ల ప్రాంతానికి తీసుకెళ్లి సముద్రంలో ముంచి చంపేశాడు. ఆమె చనిపోయిందో లేదో అని నిర్ధారించుకునేందుకు ఒకసారి తిరిగి వెళ్లి చూసి.. ఇక డ్రామా స్టార్ చేశాడు. తన భార్య ప్రమాదవ శాత్తూ.. సముద్రంలో మునిగి చనిపోయిందంటూ నాటకాలు ఆడాడు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. అయితే గౌరవ్ భార్యను హత్య చేస్తుండగా.. ఓ వ్యక్తి దాన్ని చిత్రీకరించాడు. దీంతో అతడి బండారం బయటపడింది. దీంతో ఒక్కసారిగా అతడి మొహం మాడిపోయంది. దీక్ష మృతదేహాన్ని బీచ్ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లు గుర్తించారు. వెంటనే గౌరవ్‌ను అరెస్టు చేశారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా  భార్యను  చంపిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet