iDreamPost
android-app
ios-app

నటి ఉర్ఫీ జావేద్‌ అరెస్ట్ ఘటనలో ట్విస్ట్! జనాలని పిచ్చోళ్లని చేశారుగా!

  • Published Nov 04, 2023 | 8:43 PM Updated Updated Nov 04, 2023 | 8:43 PM

బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్‌ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే ఆమెను అరెస్ట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది.

బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్‌ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే ఆమెను అరెస్ట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది.

  • Published Nov 04, 2023 | 8:43 PMUpdated Nov 04, 2023 | 8:43 PM
నటి ఉర్ఫీ జావేద్‌ అరెస్ట్ ఘటనలో ట్విస్ట్! జనాలని పిచ్చోళ్లని చేశారుగా!

పొట్టి బట్టలు వేసుకున్నారని ముంబై పోలీసులు బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్‌ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. దీంతో నిజంగానే ఆమెను అరెస్ట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు విషయం తెలియడంతో జనాలంతా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. జనాలను బాగానే పిచ్చోళ్లని చేశారుగా అంటూ నటి ఉర్ఫీ జావేద్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌ ను అరెస్ట్ చేసి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆమె పొట్ట బట్టలు ధరించడం కారణంగానే చేసినట్లుగా కూడా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా కూడా మారింది. కానీ, ఇదంతా ఫేక్ అట. అవును, మీరు విన్నది నిజమే. ఇది కేవలం ప్రాంక్ వీడియో మాత్రమే అని తర్వాత వారు చెప్పడంతో అంతా షాక్ గురయ్యారు. ఇక ఈ వీడియోపై ముంబై పోలీసులు తాజాగా స్పందించారు. ఈ వీడియో నిజం కాదని, ప్రాంక్ అని తేల్చి చెప్పారు. ఇంతే కాకుండా పోలీసుల యూనిఫాం, చిహ్నాన్ని దుర్వినియోగం చేసిందని ఉర్ఫీ జావేద్‌పై కేసు కూడా నమోదు చేశారు.

దీంతో పాటు పోలీసుల గెటప్ లో వచ్చిన ఇద్దరు యువతులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని వారు ఉపయోగించిన కారును సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయం బయటపడడంతో అంతా షాక్ గురవుతున్నారు. దీనిపై నెటిజన్స్ ఒక్కోరు ఒకలా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు పొట్టి బట్టలు మాత్రమే ధరిస్తుందని అనుకున్నాము. కానీ, తాజాగా జనాలను పిచ్చోళ్లని కూడా చేస్తున్నారుగా అంటూ మండిపడుతున్నారు. ప్రాంక్ చేస్తూ అందరినీ షాక్ గురి చేసిన బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş