iDreamPost
android-app
ios-app

ఈ ఒక్కదానితో నోరూరించే చికెన్ ఐటెమ్స్ నిమిషాల్లో రెడీ.. ధర 400 మాత్రమే

  • Published Jul 23, 2024 | 9:21 PM Updated Updated Jul 23, 2024 | 9:21 PM

Small Barbeque Grill Stand For Gas Stove: మీరు నాన్ వెజ్ ప్రియులా? మీకు నచ్చిన చికెన్ ఐటెమ్స్ ను క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ ఒక్క పరికరం మీ కిచెన్ లో ఉంటే చాలు. ధర కూడా 400 మాత్రమే.

Small Barbeque Grill Stand For Gas Stove: మీరు నాన్ వెజ్ ప్రియులా? మీకు నచ్చిన చికెన్ ఐటెమ్స్ ను క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ ఒక్క పరికరం మీ కిచెన్ లో ఉంటే చాలు. ధర కూడా 400 మాత్రమే.

  • Published Jul 23, 2024 | 9:21 PMUpdated Jul 23, 2024 | 9:21 PM
ఈ ఒక్కదానితో నోరూరించే చికెన్ ఐటెమ్స్ నిమిషాల్లో రెడీ.. ధర 400 మాత్రమే

వర్షాకాలం ప్రారంభమవడంతో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ఇటీవల జ్యూస్ మేకర్స్, కాఫీ మేకర్స్, ఇలా ఏది తయారు చేసుకోవాలన్నా సంబంధిత మెషిన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియుల కోసం అద్భుతమైన పరికరం అందుబాటులో ఉంది. రెస్టారెంట్ లో లభించే చికెన్ ఐటెమ్స్ ను ఎంచక్కా ఇంట్లోనే నిమిషానల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కావాల్సిన నాన్ వెజ్ ఐటెమ్స్ ను తయారు చేసుకుని ఆరగించొచ్చు.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో నాన్ వెజ్ ఐటెమ్స్ ను రెడీ చేసుకునేందుకు అన్ షెజ్ కంపెనీకి చెందిన గ్యాస్ స్టవ్ అందుబాటులో ఉంది. దీని సాయంతో రోస్టెడ్ చికెన్, బైంగన్ భార్తా, రోస్టెడ్ ఫిష్, మక్క బుట్టలు, సీక్ కబాబ్, రోస్ట్ చికెన్, రోస్ట్ మటన్ టిక్కా వంటి వెరైటీలను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ గ్యాస్ స్టవ్ పై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 599గా ఉండగా ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 419కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా ఈజీగా జరుపుకోవచ్చు. నాన్ వెజ్ ప్రియులకు ఈ పరికరం కిచెన్ లో ఉండాల్సిందే.

తందూరి చికెన్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, బైంగన్ భర్తా, సీక్ కబాబ్ వేయించడానికి ఉపయోగపడుతుంది. సులభంగా శుభ్రపర్చుకోవచ్చు. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఈ స్టవ్ తో పాటు గ్యాస్ సేవర్ గ్రిల్, చెక్క హ్యాండిల్ తో కూడిన రెండు స్కూస్, ఒకటి ఫోల్డబుల్ స్టాండ్, గ్రిల్ జాలితో వస్తుంది. కస్టమర్ల నుంచి మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. మరి మీరు కూడా స్మాల్ బార్బిక్యూ గ్రిల్ స్టాండ్ గ్యాస్ స్టవ్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet