iDreamPost
android-app
ios-app

Smart Watch: తక్కువ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కావాలా? ఫ్లిప్కార్ట్ లో దిమ్మతిరిగే ఆఫర్లు.. త్వరపడండి!

  • Published Sep 28, 2024 | 5:47 PM Updated Updated Sep 28, 2024 | 5:47 PM

Smart Watch: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తక్కువ ధరలోనే వాచీలు వస్తున్నాయి. మరి వేటిపై డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ వాచ్‌ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Smart Watch: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తక్కువ ధరలోనే వాచీలు వస్తున్నాయి. మరి వేటిపై డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ వాచ్‌ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Published Sep 28, 2024 | 5:47 PMUpdated Sep 28, 2024 | 5:47 PM
Smart Watch: తక్కువ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కావాలా? ఫ్లిప్కార్ట్ లో దిమ్మతిరిగే ఆఫర్లు.. త్వరపడండి!

ప్రస్తుతం పండగ సీజన్‌ నడుస్తుంది కాబట్టి దాన్ని క్యాష్‌ చేసుకోవాలని చూస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఈ నేపధ్యంలో ఈ ఈ కామర్స్‌ సంస్థ అదిరిపోయే ఆఫర్లను ఇచ్చేస్తోంది. కొన్ని కాస్ట్లీ బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్‌లపై భారీ డిస్కౌంట్స్‌ ఇస్తుంది ఫ్లిప్ కార్ట్. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా తక్కువ ధరలోనే వాచీలు వస్తున్నాయి. మరి వేటిపై డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ వాచ్‌లు ఏంటి? వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Noise Icon 2 Elite Edition: తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్. ఈ వాచ్‌ అసలు ధర ఏకంగా రూ. 6999 ఉంటుంది. ఈ వాచ్ పై ఏకంగా 81 శాతం డిస్కౌంట్ ఉంటుంది. దాంతో ఈ వాచ్ ని కేవలం రూ. 1299కే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో ఈ వాచ్‌ను కొనుగోలు చేసే వారికి అదనంగా 5 శాతం డిస్కౌంట్ వస్తుంది. దీనికి 1.8 ఇంచెస్‌తో డిస్‌ప్లే ఉంటుంది. ఈ వాచ్ లో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ కూడా ఉంటుంది.

Noise Colorfit Icon 2 1.8: ఈ స్మార్ట్ వాచ్‌ అసలు ధర రూ. 5999 ఉంటుంది. ఈ సేల్‌లో ఈ వాచ్ పై ఏకంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాచ్ ని కేవలం రూ. 999కే కొనుగోలు చేయవచ్చు. నాయిస్‌ కలర్‌ ఫిట్ ఐకాన్‌లో 2.18 ఇంచెస్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్‌ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉంటాయి. బ్లూడ్‌ ఆక్సిజన్‌, 24/7 హార్ట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి సూపర్ ఫీచర్లు కూడా ఈ వాచ్ లో ఉంటాయి.

Fastrack Revoltt FS2+: ఫాస్ట్‌ట్రాక్‌ బ్రాండ్ అందరికీ హాట్ హాట్ ఫేవరెట్. అయితే ఈ సేల్‌లో దీన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 2995 ఉంటుంది. ప్రస్తుతం సేల్‌లో దీనిపై 63 శాతం డిస్కౌంట్‌ ఉంది. దాంతో దీన్ని రూ. 1099కి కొనుగోలు చేసుకోవచ్చు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్‌తో పాటు అన్ని రకాల హెల్త్ ఫీచర్లను కూడా పొందవచ్చు.

BoAt Wave Fury: రూ. 1000 లోపు బెస్ట్ వాచ్‌ కావాలంటే.. ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బోట్‌ వేవ్‌ ఫ్యూరీ వాచ్‌ కి 1.83 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీని అసలు ధర రూ. 6999 ఉంటుంది. ఈ సేల్‌లో ఏకంగా 85 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 999కే కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌ కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఇక తక్కువ ధరకే వస్తున్న ఈ స్మార్ట్ వాచీలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom