iDreamPost
android-app
ios-app

Amazon గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌.. ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి?

  • Published Sep 26, 2024 | 6:58 PM Updated Updated Sep 26, 2024 | 6:58 PM

Laptops: అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో ల్యాప్ టాప్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

Laptops: అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో ల్యాప్ టాప్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

  • Published Sep 26, 2024 | 6:58 PMUpdated Sep 26, 2024 | 6:58 PM
Amazon గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌.. ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ వేళ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఈ సేల్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే సేల్‌ తేదీలను ప్రకటించింది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచే సేల్‌ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్‌లో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డు (ఏటీఎం)తో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. అమెజాన్‌ పే యూపీఐపై కూడా డిస్కౌంట్‌ పొందవచ్చు. రూ.1000 పైన కొనుగోలు చేస్తే రూ.100 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ సేల్ లో భాగంగా ల్యాప్ టాప్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. మీరు కొత్త ల్యాప్ టాప్ కొనాలని భావిస్తునట్లయితే ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి.

డెల్ నుంచి వొస్ట్రో మోడల్ ల్యాప్ టాప్ పై ఈకామర్స్ సంస్థ 29 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ల్యాప్ టాప్ 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. అలాగే 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఇది రూ. 33,990 డిస్కౌంట్ ధరకి లభిస్తుంది. ఇది 15.6 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పై ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది సన్నగా అందంగా డిజైన్ చేయబడింది. దీని పర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది. ఇక దీనిని కోనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇక ఏసర్ కంపెనీ నుంచి తాజాగా యాస్పైర్ 3 ల్యాప్ టాప్ విడుదల అయ్యింది. ఈ ల్యాప్టాప్ ధరపై ఏకంగా 39 శాతం డిస్కౌంట్ ఉంది. భారీ తగ్గింపుతో కలిపి దీని ధర రూ.18,990 ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ సైజ్ 15.6 అంగుళాలు ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ చాలా నాజూగ్గా అందంగా డిజైన్ చేయబడింది. ఈ ల్యాప్ టాప్ కూడా 256 హార్డ్ డిస్క్ సైజ్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పై మీకు ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది. 20 వేల కంటే తక్కువ భాషలో ల్యాప్ టాప్ కొనాలనుకునేవారికి ఈ ల్యాప్ టాప్ కూడా చాలా మంచి ఎంపిక. ఇక దీనిని కోనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇక మరో ల్యాప్ టాప్ ఆసుస్ వివోబుక్ పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై ఏకంగా 46 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 14 ఇంచెస్ స్క్రీన్ సైజ్ కలిగి ఉంటుంది. 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీని ర్యామ్ సైజ్ విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్ తో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. ఇంకా దీనిలో ఫిగర్ ప్రింట్ రీడర్, యాంటీ గ్లర్ వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డిస్కౌంట్ తో కలిపి ఈ ల్యాప్ టాప్ ధర రూ. 30,990 ఉంటుంది. 30 వేల బడ్జెట్ లో మంచి ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. దీని పై వన్ ఇయర్ వారంటీ లభిస్తుంది. ఇక దీనిని కోనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇక లెనోవా వి15 జి2 ల్యాప్ టాప్ పై ఏకంగా 74 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ల్యాప్ డిస్కౌంట్ తో కలిపి రూ. 22,990 ధరకి వస్తుంది. ఈ ల్యాప్ టాప్ 8 జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజి కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఇది యాంటీ గ్లర్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 15.6 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 30 వేల లోపు మంచి ల్యాప్ టాప్ కోరుకునే వారికి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. దీనిపై ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. ఇక దీనిని కోనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

 

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom