iDreamPost
android-app
ios-app

సిగరెట్ తయారీలో కీలకమైన అంశం ఎలుకల రెట్ట అంటూ వార్తలు!

  • Published Jun 24, 2024 | 12:47 PM Updated Updated Jun 24, 2024 | 12:47 PM

ప్రస్తుతం కాలంలో తరుచు సిగరెట్ తాగినవారు చాలామంది ఉంటారు. అయితే ఈ సిగరెట్ తాగితే ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన వాటికి బానిసలుగా మారిపోతారు. కానీ, ఈ సిగిరెట్ ను ఎలా తయారు చేస్తారో ఎవరికైనా తెలుసా. అదేంటి సిగరెట్ ను పొగాకుతో కదా తయారు చేస్తారు అని ఈజీగా చెప్పేయవచ్చు. కానీ, ఈ సిగరెట్ ప్రధానమైన పదార్థం ఎలుక రెట్ట. అవును మీరు విన్నది నిజమే. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం కాలంలో తరుచు సిగరెట్ తాగినవారు చాలామంది ఉంటారు. అయితే ఈ సిగరెట్ తాగితే ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన వాటికి బానిసలుగా మారిపోతారు. కానీ, ఈ సిగిరెట్ ను ఎలా తయారు చేస్తారో ఎవరికైనా తెలుసా. అదేంటి సిగరెట్ ను పొగాకుతో కదా తయారు చేస్తారు అని ఈజీగా చెప్పేయవచ్చు. కానీ, ఈ సిగరెట్ ప్రధానమైన పదార్థం ఎలుక రెట్ట. అవును మీరు విన్నది నిజమే. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 24, 2024 | 12:47 PMUpdated Jun 24, 2024 | 12:47 PM
సిగరెట్ తయారీలో కీలకమైన అంశం ఎలుకల రెట్ట అంటూ వార్తలు!

ఈరోజుల్లో సిగిరెట్ తాగని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే..మద్యం, సిగరెట్ అనేది సరదా తీసుకునే స్థాయి నుంచి ప్రతిఒక్కరికి ప్యాషన్ గా అయిపోయింది. ఈ క్రమంలోనే పెద్దవారి దగ్గర నుంచి చదువుకుంటున్న స్టూడెంట్స్ వరకు ప్రతిఒక్కరూ సిగరెట్ కు తాగడంలో బానిసలు అయిపోతున్నారు. అయితే ఈ స్మోకింగ్ చేస్ేత ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిన కూడా దీనిని మారారు. తాత్కాలిక ఆనందం కోసం బీడీలు, సిగరెట్టు తాగడంతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులు కూడా వాడుతుంటారు. ముఖ్యంగా దీని వలన కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితికి కూడా ఎదురవుతుందిది. అయితే సరే ప్రాణలన కూడా లెక్క చేయకుండా ఈ సిగరెట్ కోసం కొందరు నెలకు వేలకు వేలు రూపాయలు ఖర్చు చేస్తుంటారు.

ఇలా చూసుకుంటే.. రోజుకి ప్యాకెట్స్ కు ప్యాకెట్స్ వాడుతుంటారు. కానీ, ఒక్కసారి అయినా ఈ సిగరెట్ ను ఎలా తయారు చేస్తారో ఎవరైనా ఆలోచించారా. అయితే ఈ సిగరెట్ ను పొగాకుతో కదా చేస్తారు అని ఈజీగా చెప్పేయవచ్చు. కానీ, ఈ సిగరెట్ లో ప్రధానంగా ఎలుకల రెట్టను కూడా ఉపాయోగిస్తారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇప్పటి వరకు సిగరెట్ లను పొగాకుతో తయారు చేస్తారని మనలో చాలామందికి తెలుసు. కానీ, ఈ సిగరెట్ కు ఉపాయోగించే పొగాకును మెత్తగా కల్ చేసి, ఆ తర్వాత శుద్ధి చేస్తారు. ఇక ఇందులో కొన్ని అదనపు పదార్థాలతో కలిపి కాగితంతో చుట్టబడి.. సిలిండర్ లోపల పూర్తి సిగరెట్ ను తయారు చేస్తారు. అయితే ఈ సిగరెట్ లో ప్రధాన పదార్థల్లో ఒకటి ఎలుకల రెట్టని కూడా ఉపాయోగిస్తారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది వినడానికి కాస్త అసహ్యంగా ఉన్నా ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు.

మరి ఈ అధ్యయనంలోని సిగరెట్ లోని ఎలుకలు రెట్ట ఉందనే వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇప్పుడు వరకు దీనికి బానిసలుగా ఉన్నవాళ్లు సడెన్ గా ఈ విషయం తెలిసి సిగరెట్ ను మానుకోలేరు కూడా. అయితే ఇందులో ఇంకో అసహ్యకరమైన సమాచారం ఏమిటంటే.. , సిగరెట్ ఫిల్టర్లలో పంది రక్తం ఉపయోగించబడుతుట. కాగా, ఈ విషయం నెదర్లాండ్స్ లో జరిగిన ఒక అధ్యయనంలో 185 సిగరెట్ కర్మాగారాల్లో పంది రక్తాన్ని ఉపయోగిస్తున్నారని తేలింది. ఎందుకంటే రక్తంలో ముఖ్యమైన భాగం అయిన హిమోగ్లోబిన్ సిగరెట్ ఫిల్టర్లలో ఉపయోగించబడుతుంది. అలాగే గ్రీస్‌లోని ఒక సిగరెట్ తయారీదారు కూడా పంది హిమోగ్లోబిన్ వాడుతున్నట్లు అంగీకరించాడు. అంతకుముందు కూడా ఆస్బెస్టాస్, చనిపోయిన ఈగలు ఉన్నాయని తెలిసింది.

ఇకపోతే ఒక్క సిగరెట్ నే ఇలా ఎలుకల రెట్టతో తయారు చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారా.. అదేమి లేదు సిగరెట్ తో పాటు మరి కొన్ని వస్తువుల్లో కూడా వివిధ జంతువుల నుంచి విడుదలైయ్యే వ్యర్ధలతో కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారట. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐవరీ కాఫీని ఏనుగు పేడతో తయారు చేస్తారని తాజాగా మరో అధ్యయనంలో తెలియజేసింది. దీంతో పాటు భారతదేశంలో మాదిరిగా, పిల్లి మలంతో కాఫీని తయారు చేస్తారట. మరి ఏది ఏమైనా వీటిని అంగికరించక తప్పదు. మరి, సిగరెట్స్ లో ఎలుక రెట్టను ప్రధానంగా వాడుతరని అధ్యయనంలో వెల్లువడిన వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.