iDreamPost
android-app
ios-app

రెండున్నర లక్షల 4K టీవీ 68 వేలకే! డీల్ క్లోజ్ అయ్యేలోపు కొనేసుకోండి!

  • Published Aug 05, 2024 | 6:07 PM Updated Updated Aug 06, 2024 | 6:12 PM

Huge Discounts On TCL Series 4K Smart TVs: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే భారీ పరిమాణం ఉన్న టీవీలపై ఇప్పుడు మీరు భారీ డిస్కౌంట్ ని పొందవచ్చు. రెండున్నర లక్షల టీవీని ఇప్పుడు మీరు ఊహించని ధరకే సొంతం చేసుకోవచ్చు.

Huge Discounts On TCL Series 4K Smart TVs: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే భారీ పరిమాణం ఉన్న టీవీలపై ఇప్పుడు మీరు భారీ డిస్కౌంట్ ని పొందవచ్చు. రెండున్నర లక్షల టీవీని ఇప్పుడు మీరు ఊహించని ధరకే సొంతం చేసుకోవచ్చు.

  • Published Aug 05, 2024 | 6:07 PMUpdated Aug 06, 2024 | 6:12 PM
రెండున్నర లక్షల 4K టీవీ 68 వేలకే! డీల్ క్లోజ్ అయ్యేలోపు కొనేసుకోండి!

పెద్ద పరిమాణం ఉన్న టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే కొనేందుకు ఇదే శుభపరిణామం. ఇప్పుడు స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెండున్నర లక్షల టీవీపై, లక్షా పాతిక వేల టీవీపై భారీ తగ్గింపు లభిస్తుంది. ఇంతకంటే తక్కువ ధరకు మరలా దొరుకుతాయో లేదో తెలియదు. ప్రస్తుతం అయితే ఆఫర్ నడుస్తోంది. మీ ఇంట్లో పెద్ద టీవీ ఉండాలని.. పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూడాలని మీరు భావిస్తే కనుక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన టీవీని కొనేసుకోండి. టీసీఎల్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. టీసీఎల్ కంపెనీ బ్రాండ్ పరంగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లక్షలాది కోట్లాది నమ్మకాన్ని సొంతం చేసుకున్న కంపెనీగా ఉంది. 

టీసీఎల్ 189 సెంటీమీటర్స్ (75 అంగుళాల సైజు) మెటాలిక్ బెజెల్ లెస్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ 75వి6బి మోడల్ పై లిమిటెడ్ టైం డీల్ నడుస్తోంది. 4కే రిజల్యూషన్ తో, 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2.4 జిగా హెడ్జెస్, 5 జిగా హెడ్జెస్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది. వెబ్ బ్రౌజర్, స్క్రీన్ మిర్రరింగ్ తో పాటు ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ సహా అనేక యాప్స్ తో వస్తుంది. ఈ టీవీ మీద రెండేళ్ల వారంటీ ఇస్తుంది కంపెనీ. 30 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ తో, డాల్బీ ఆడియోతో వస్తుంది. ఈ టీవీ అసలు ధర రూ. 2,54,990 కాగా లక్షా 86 వేలు తగ్గింపుతో 68,990 రూపాయలకే అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల మీద అదనంగా 2 వేల నుంచి 5 వేల రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ 75 అంగుళాల టీవీని కొనేందుకు ఈ లింక్ (amzn.to/46GB5bJ)పై క్లిక్ చేయండి.

టీసీఎల్ 164 సెంటీమీటర్లు (65 అంగుళాల) టీవీ కూడా పైన చెప్పిన టీవీ ఫీచర్స్ తోనే వస్తుంది. సైజు కొంచెం తగ్గుతుంది అంటే. ఈ టీవీ అసలు ధర రూ. 1,24,999 కాగా ఆఫర్ లో రూ. 52,990కే అందుబాటులో ఉంది. ధర తగ్గేందుకు 3 వేల రూపాయల కూపన్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ కూపన్ కోడ్ ని ఎంచుకుంటే ధర తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద 2 వేల నుంచి 4 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీపై కూడా రెండేళ్ల వారంటీ ఇస్తున్నారు. ఈ 65 అంగుళాల టీవీని కొనేందుకు ఈ లింక్ (amzn.to/3LRLWG9)పై క్లిక్ చేయండి.

టీసీఎల్ 139 సెంటీమీటర్లు (55 అంగుళాల) టీవీపై ఏకంగా 42 వేలు తగ్గుతుంది. ఈ టీవీ అసలు ధర రూ. 77,990 కాగా ఆఫర్ లో రూ. 35,999కే లభిస్తుంది. 2 వేల రూపాయల కూపన్ కోడ్ ని ఎంచుకుంటే ధర తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద 2 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీ రెండేళ్ల వారంటీతో వస్తుంది. ఈ 55 అంగుళాల టీవీని కొనేందుకు ఈ లింక్ (amzn.to/4cc2Slw) పై క్లిక్ చేయండి.

టీసీఎల్ 126 సెంటీమీటర్ల (50 అంగుళాల) టీవీపై ఏకంగా 33 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. వెయ్యి రూపాయల కూపన్ కోడ్ కూడా ఇచ్చారు. బ్యాంక్ ఆఫర్ లో ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల మీద అదనంగా రూ. 1500 వరకూ తగ్గింపు లభిస్తుంది. రెండేళ్ల వారంటీతో వస్తుంది. ఈ 50 అంగుళాల టీవీని కొనేందుకు ఈ లింక్ (amzn.to/3LRgd84)పై క్లిక్ చేయండి. 

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet