iDreamPost
android-app
ios-app

PRANA 2.0: స్పోర్టీ లుక్ లో సరికొత్త EV బైక్.. సింగిల్ చార్జ్ తో 250KM రేంజ్.. ధర ఎంతంటే?

  • Published Aug 23, 2024 | 6:08 PM Updated Updated Aug 23, 2024 | 6:08 PM

PRANA 2.0: ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది. శ్రీవారు మోటార్స్ స్పోర్టీ లుక్ లో సరికొత్త ఈవీ ప్రాణ 2.0ని రిలీజ్ చేశారు. సింగిల్ చార్జ్ తో 250కి.మీల రేంజ్ ను ఇస్తుంది.

PRANA 2.0: ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది. శ్రీవారు మోటార్స్ స్పోర్టీ లుక్ లో సరికొత్త ఈవీ ప్రాణ 2.0ని రిలీజ్ చేశారు. సింగిల్ చార్జ్ తో 250కి.మీల రేంజ్ ను ఇస్తుంది.

  • Published Aug 23, 2024 | 6:08 PMUpdated Aug 23, 2024 | 6:08 PM
PRANA 2.0: స్పోర్టీ లుక్ లో సరికొత్త EV బైక్.. సింగిల్ చార్జ్ తో 250KM రేంజ్.. ధర ఎంతంటే?

వరల్డ్ వైడ్ గా ఈవీలకు డిమాండ్ పెరుగుతున్నది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్టన్నింగ్ లుక్స్ తో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. పర్యావరణ హితంగా ఉండడం, ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లో లభించడం బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడంతో ఈవీలను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ మధ్యకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలనుకుంటున్నారా? తాజాగా శ్రీవారు మోటార్స్ స్పోర్టీ లుక్ లో సరికొత్త ఈవీ ప్రాణ 2.0ని రిలీజ్ చేశారు. సింగిల్ చార్జ్ తో 250కి.మీల రేంజ్ ను ఇస్తుంది. ఈవీ ప్రియులకు ఇది బెస్ట్ బైక్ అంటున్నారు నిపుణులు.

పెట్రోల్ ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఈవీలకు ప్రియారిటీ ఇస్తున్నారు. వాహనదారుల అభిరుచులకు తగ్గట్టుగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్‌ ఈవీ బైక్ ప్రాణ 2.0 మాడల్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. లుక్ పరంగా తెగ ఆకట్టుకుంటోంది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.3,20,250గా ఉన్నది.

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గంటకు 123 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. 4 సెకన్లలోనే 0-60 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. 8 గంటల్లోనే ఈ బైక్ ఫుల్ చార్జ్ అవుతుంది. మరో ఎలక్ట్రిక్ బైక్ ప్రాణ 2.0 మాడల్‌ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్‌ చార్జింగ్‌పై 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బెస్ట్ ఈవీ బైక్ ల కోసం చూసే వారు ప్రాణ ఈవీలపై ఓ లుక్కేయండి. ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావాల్సిన వారు బుక్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిచ్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş