iDreamPost
android-app
ios-app

ఈ ఫ్రీడమ్ సేల్‌లో ఫోన్లపై భారీ తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి

  • Published Aug 06, 2024 | 5:35 PM Updated Updated Aug 06, 2024 | 6:06 PM

Huge Discounts On Smartphones: తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో సేల్ నడుస్తుంది. సేల్ లో భాగంగా ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు నడుస్తుంది.

Huge Discounts On Smartphones: తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో సేల్ నడుస్తుంది. సేల్ లో భాగంగా ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు నడుస్తుంది.

ఈ ఫ్రీడమ్ సేల్‌లో ఫోన్లపై భారీ తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి

పండుగలు, అకేషన్స్ సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు సేల్స్ నిర్వహిస్తుంటాయి. సేల్ లో భాగంగా గృహోపకరణాలు, దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు వంటి వాటిపై భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఇలాంటి సమయం మళ్ళీ రాదని చాలా మంది తక్కువ ధరకే వస్తువులు కొనుక్కుని సొంతం చేసుకుంటూ ఉంటారు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆగస్టు 15 సందర్భంగా సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ లో భాగంగా అన్ని వస్తువులపై ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గించింది. ఐఫోన్, శాంసంగ్, రెడ్ మీ, రియల్ మీ, వన్ ప్లస్, ఐకూ వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. 

10 వేల లోపు బడ్జెట్ ఫోన్లు:

20 వేల లోపు బడ్జెట్ ఫోన్లు:

25 వేల నుంచి 50 వేల లోపు బడ్జెట్ ఫోన్లు:

డిస్ప్లే, ర్యామ్, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా ఇలా మీరు కోరుకునే ఛాయిస్ ని బట్టి కూడా ఫోన్లను ఎంచుకోవచ్చు. హానర్, లావా బ్లేజ్, రెడ్ మీ, వన్ ప్లస్ 12 ఆర్, రియల్ మీ జీటీ 6టీ 5జీ, వన్ ప్లస్ ఇలా పలు మోడల్స్ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన ఫోన్ కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గమనిక: మీరు ఈ భారీ డిస్కౌంట్ పొందాలంటే కొనేముందు కూపన్ కోడ్స్ ని ఎంచుకోవాలి. అలానే బ్యాంకు క్రెడిట్ కార్డు మీద కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ లో కొనేవారికి ఈ కూపన్ కోడ్స్, బ్యాంక్ ఆఫర్లు కనిపిస్తాయి.

marsbahis giriş