iDreamPost
android-app
ios-app

43 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ కేవలం 24 వేలే.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

  • Published Jul 18, 2024 | 4:41 PM Updated Updated Jul 18, 2024 | 4:41 PM

Redmi 108 cm (43 inches) 4K Tv Available For Only 23,999: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ 43 అంగుళాల భారీ పరిమాణం ఉన్న 4కే స్మార్ట్ టీవీ. 43 వేల రూపాయల విలువైన ఈ స్మార్ట్ టీవీపై 19 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi 108 cm (43 inches) 4K Tv Available For Only 23,999: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ 43 అంగుళాల భారీ పరిమాణం ఉన్న 4కే స్మార్ట్ టీవీ. 43 వేల రూపాయల విలువైన ఈ స్మార్ట్ టీవీపై 19 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

  • Published Jul 18, 2024 | 4:41 PMUpdated Jul 18, 2024 | 4:41 PM
43 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ కేవలం 24 వేలే.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

రెడ్మి 108 సెంటీమీటర్స్ (43 అంగుళాల) 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ ఎల్43ఆర్8-ఎఫ్వీఐఎన్ మోడల్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 43 వేల రూపాయల టీవీపై ఏకంగా 19 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇది లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. ఇది 4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్ తో ఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 3840×2160 పిక్సెల్ తో, 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. లేటెస్ట్ ఫైర్ ఓఎస్ తో వస్తుంది. ఇది 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. క్వాడ్ కోర్ సీపీయూ, మలి జీ52 ఎంసీ1 జీపీయూతో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది. లేటెస్ట్ గేమింగ్ కన్సోల్స్, సెట్ టాప్ బాక్స్, బ్లూరే ప్లేయర్స్ వంటి వాటిని కనెక్ట్ చేసుకోవడానికి 3 హెచ్డీఎంఐ పోర్ట్స్ ఇచ్చారు.

హార్డ్ డ్రైవ్స్, ఇతర యూఎస్బీ డివైజెస్ కనెక్ట్ చేయడానికి 2 యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు. బ్లూటూత్ 5.0, ఆప్టికల్, ఈథర్నెట్, ఇయర్ ఫోన్, ఏవీ జాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలెక్సాతో పని చేసే విధంగా రెడ్ మీ వాయిస్ రిమోట్ ని ఇచ్చారు. డీటీహెచ్, ఓటీటీ యాప్స్ రెండిటినీ కంట్రోల్ చేసుకునేలా రిమోట్ ఇచ్చారు. డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్ ద్వారా లైవ్ టీవీ చూస్తూ అలెక్సా సహాయంతో ఓటీటీ యాప్స్ లోకి వెళ్ళచ్చు. అలెక్సా స్విచ్ టూ ఓటీటీ అంటే ఓటీటీ యాప్స్ వస్తాయి. స్మార్ట్ హోమ్ డ్యాష్ బోర్డు, వివిడ్ పిక్చర్ ఇంజిన్, ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్, డాల్బీ ఆడియో 24 వాట్ స్పీకర్స్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ ఫీచర్స్ తో వస్తుంది. వైఫై, యూఎస్బీ, ఈథర్నెట్, హెచ్డీఎంఐ కనెక్టివిటీ టెక్నాలజీతో వస్తుంది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, జియో సినిమా, యూట్యూబ్ ఆహా సహా 12 వేల కంటే ఎక్కువ యాప్స్ ని ఇది సపోర్ట్ చేస్తుంది.

పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ తో వస్తుంది. ఎయిర్ ప్లే 2, మిరా క్యాస్ట్ స్క్రీన్ క్యాస్టింగ్ ఫీచర్ ఉంది. ఈ టీవీపై ఏడాది పాటు కాంప్రెహెన్సివ్ వారంటీ, అలానే ప్యానెల్ మీద ఏడాది పాటు వారంటీ ఇస్తున్నారు. ఈ టీవీతో పాటు ఒక రిమోట్ కంట్రోల్, ఒక మాన్యువల్, 2 స్టాండ్స్ యూనిట్, 4 స్క్రూలు, 2 ఏఏఏ బ్యాటరీలు ఇస్తున్నారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 42,999 ఉండగా ఆఫర్లో కేవలం రూ. 23,999కే పొందవచ్చు. 44 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత టీవీని ఎక్స్ ఛేంజ్ చేస్తే కనుక రూ. 2020 వరకూ తగ్గే ఛాన్స్ ఉంది. లిమిటెడ్ టైమ్ డీల్ కాబట్టి కొనే ఉద్దేశం ఉంటే త్వరగా కొనుక్కోవడం మంచిది. 43 అంగుళాల సైజులో 4కే టీవీ ఇంత తక్కువ ధరకు మరలా దొరక్కపోవచ్చు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet