iDreamPost
android-app
ios-app

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే One Plus 5జి ఫోన్.. త్వరపడండి!

  • Published Oct 09, 2024 | 6:04 PM Updated Updated Oct 09, 2024 | 6:04 PM

Oneplus: వన్‌ప్లస్‌ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా వన్ ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకే మనం సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే..

Oneplus: వన్‌ప్లస్‌ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా వన్ ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకే మనం సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే..

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే One Plus 5జి ఫోన్.. త్వరపడండి!

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సేల్ లో వినియోగదారుల కోసం కళ్ళు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ కంపెనీలలో యాపిల్ ఐఫోన్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసింది. ఇక ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మరో కంపెనీ ఏంటంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది వన్ ప్లస్. కస్టమర్లకు క్వాలిటి ప్రాడక్ట్ లని ఇవ్వడంలో వన్ ప్లస్ ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. పర్ఫార్మన్స్ పరంగా ఈ ఫోన్ లు అదిరిపోయే స్పీడ్ ని ఇస్తాయి. అలా ఇప్పటికే ఎన్నో క్వాలిటీ ఫోన్లని మార్కెట్లోకి తీసుకొచ్చింది వన్ ప్లస్. అయితే వన్ ప్లస్ ఫోన్ల ధరలు కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి. మినిమమ్ పాతిక వేలైన డబ్బులు పెట్టనిదే ఈ ఫోన్లలో మంచి మోడల్స్ రావు. అయితే ఇప్పుడు తాజాగా కంపెనీ తన ఫోన్ పై బంపర్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లోనే ఆ మోడల్ ని అందిస్తుంది. ఇక ఆ మోడల్ ఏంటి? దానిపై ఉన్న డిస్కౌంట్ ఏంటి? దానిలో ఉన్న ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్‌ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్ లో ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకే మనం సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ఫోన్ పై బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో నార్డ్‌ సీఈ4 స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే ఇంటికి డెలివరి చేసుకోవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 ఫోన్ అసలు ధర వచ్చేసి రూ.24,999. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ పై 6శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో ఈ ఫోన్ ని రూ.23,499కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ ఫోన్‌పై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఎస్‌బీఐ బ్యాంకు కార్డుపై అయితే ఏకంగా రూ.1500 ఇంస్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో మీరు నార్డ్‌ సీఈ4 ఫోన్‌ను కేవలం రూ.21,499కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా అంతే కాదండోయ్ ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ పై మరో డిస్కౌంట్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ డిస్కౌంట్. ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.23,250 వరకు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే ఇంత భారీ డిస్కౌంట్ కావాలంటే మీ పాత ఫోన్ లేటెస్ట్ వెర్షన్ అయుండాలి. ఆ ఫోన్ ఎలాంటి డామేజ్ లేకుండా ఉండాలి. దీంతో మీరు ఈ ఫోన్ ని ఏకంగా 23,250 భారీ డిస్కౌంట్ కే పొందవచ్చు.

ఇక ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్‌ 14 మీద బేస్ అయ్యి ఆక్సిజన్‌ 14 ఓఎస్‌ తో పని చేస్తుంది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ కి 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తుంది. ఇది ఆక్వా మేజింగ్ డిస్ప్లే. ఇందులో ఆక్వా టెక్నాలజీ ఉంటుంది. అంటే ఈ స్క్రీన్ పై వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా మనం స్మూత్ గా ఫాస్ట్ గా స్క్రీన్ పై టచ్ చేయవచ్చు. టైప్ చేయవచ్చు. దీని వల్ల ఫోన్ స్క్రీన్ కూడా డామేజ్ అవ్వదు. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే అదిరిపోయే కెమెరా సెటప్ మనం ఈ ఫోన్లో పొందవచ్చు. ఈ ఫోన్ కి బ్యాక్ సైడ్ 50 ఎంపీ సోనీ LYT600 సెన్సార్ కెమెరా ఉంటుంది. అలాగే 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 100W SuperVOOC సపోర్ట్ తో వస్తుంది. దీంతో మీరు కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఫోన్ ని 100 పర్సెంట్ చార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ అండ్ స్మూత్ పర్ఫార్మన్స్ ని ఇస్తుంది. ఇన్ని సూపర్ ఫీచర్స్ తో చాలా తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్ ని ఆర్డర్ చేసుకోండి. మరి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సూపర్ ఆఫర్ తో వస్తున్న ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.  ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. 

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet