iDreamPost
android-app
ios-app

Smart Watch: 5 వేల నాయిస్ పల్స్ స్మార్ట్ వాచ్ 800 రూపాయలకే! బెస్ట్ డీల్ మిస్ కాకండి

  • Published Aug 12, 2024 | 5:43 PM Updated Updated Aug 12, 2024 | 5:43 PM

Best Smart Watches Under 1000 Rupees: స్మార్ట్ వాచ్ కొనాలని అనుకుంటున్నారా? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రోజులు ఛార్జింగ్ వచ్చే స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే స్మార్ట్ వాచ్. 

Best Smart Watches Under 1000 Rupees: స్మార్ట్ వాచ్ కొనాలని అనుకుంటున్నారా? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రోజులు ఛార్జింగ్ వచ్చే స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే స్మార్ట్ వాచ్. 

  • Published Aug 12, 2024 | 5:43 PMUpdated Aug 12, 2024 | 5:43 PM
Smart Watch: 5 వేల నాయిస్ పల్స్ స్మార్ట్ వాచ్ 800 రూపాయలకే! బెస్ట్ డీల్ మిస్ కాకండి

స్మార్ట్ వాచ్ కొనాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ ని సొంతం చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్, 1.69 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తున్న నాయిస్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్ పై ఇప్పుడు భారీ తగ్గింపు లభిస్తుంది. 240*280 పిక్సెల్, 500 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. తక్కువ పవర్ వినియోగంతో వేగవంతమైన, స్థిరమైన కనెక్టివిటీని ఈ స్మార్ట్ వాచ్ అందిస్తుంది. హ్యాండ్ వాష్ రిమైండర్స్, ఐడీఎల్ఈ అలర్ట్, డ్రింక్ వాటర్ రిమైండర్, వాతావరణ సూచన, అలారంలు సెట్ చేయడం సహా అనేక యుటిలిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లో నాయిస్ హెల్త్ సూట్ లో ఉన్న బ్యాటరీ ఆఫ్ వెల్ నెస్ ఫీచర్ తో మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. 150 కంటే ఎక్కువగా క్లౌడ్ ఆధారిత స్మార్ట్ వాచ్ ఫేస్ లు ఉన్నాయి. నచ్చిన ఫేస్ ని ఎంచుకోవచ్చు.

ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్ ఫీచర్ తో 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఆటో డిటెక్షన్ స్పోర్ట్స్ మోడ్ తో మీరు చేసే యాక్టివిటీస్ అన్నిటినీ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వాడకాన్ని బట్టి 7 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. కాలింగ్ కోసం వాడుతున్నట్లైతే 2 రోజుల పాటు బ్యాటరీ నిలబడుతుంది. ఇది ప్రస్తుతం 3 రంగుల్లో అందుబాటులో ఉంది. మిడ్ నైట్ బ్లూ, మిస్ట్ గ్రే, ఆలివ్ గ్రీన్, రోజ్ పింక్ కలర్స్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్, ఐఫోన్ కి కూడా సెట్ అవుతుంది. హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటర్, నోటిఫికేషన్స్ వంటి ప్రత్యేక ఫీచర్స్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 4,999 కాగా ఆఫర్ లో 999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద రూ. 200 తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ వాచ్ ని రూ. 799కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ మీకు నచ్చితే కనుక కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio