iDreamPost
android-app
ios-app

అపర కుబేరుడైనా భార్య దాసుడే.. భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ముఖేష్ అంబానీ

  • Published Mar 04, 2024 | 10:08 PM Updated Updated Mar 04, 2024 | 10:08 PM

లక్షల కోట్లకు అధిపతి అయినా భార్య కొంగు చాటు భర్తేనట ముఖేష్ అంబానీ. తన భార్యపై నీతా అంబానీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖేష్ అంబానీ.

లక్షల కోట్లకు అధిపతి అయినా భార్య కొంగు చాటు భర్తేనట ముఖేష్ అంబానీ. తన భార్యపై నీతా అంబానీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖేష్ అంబానీ.

  • Published Mar 04, 2024 | 10:08 PMUpdated Mar 04, 2024 | 10:08 PM
అపర కుబేరుడైనా భార్య దాసుడే.. భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఈ పేరు తెలియనివారంటూ ఉండరేమో. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా వ్యాపార రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించారు. ఎంతో మంది బిజినెస్ దిగ్గజాలు ఉన్నప్పటికీ ముఖేష్ అంబానీ రూటే సెపరేటు. వ్యాపారం పట్ల తనకున్న అంకితభావం నేడు ఆయనను లక్షల కోట్లకు అధిపతిని చేశాయి. మరి ఇంతటి ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్యకు దాసుడేనట. ఆమె చెప్పిన మాట జవదాటని కొంగు చాటు భర్తేనట. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఇది నిజమేనండోయ్. ఈ విషయాన్ని స్వయంగా ముఖేష్ అంబానీయే చెప్పారు. తమ కుటుంబానికి డాన్ తన శ్రీమతి నీతాయేనని తెలిపాడు. మా కుటుంబంలో ఎవ్వరమైనా ఆమె గీసిన గీత దాటమని అంబానీ చెప్పారు.

ముఖేష్ అంబానీ వరల్డ్ వైడ్ గా ఉన్న రిచెస్ట్ పర్సన్స్ లో 9వ స్థానంలో కొనసాగుతున్నారు. రూ. 8 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. కాగా ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జూలైలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకులు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరై సందడి చేశారు. దీంతో అంబాని ఇంట పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. ఈ వేడుకల సందర్భంగానే ముఖేష్ అంబానీ తన భార్య పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom