iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్రీగా రూ. 50 వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

  • Published Sep 07, 2024 | 5:49 PM Updated Updated Sep 07, 2024 | 5:49 PM

Swachh Gujarat: మీకు డబ్బులు ఉచితంగా కావాలా? మీరు ఫ్రీగా రూ. 50 వేలు పొందే ఛాన్న్ వచ్చింది. మీరు పైసా ఖర్చు లేకుండా ఈ మొత్తాన్ని గెలుచుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలంటే?

Swachh Gujarat: మీకు డబ్బులు ఉచితంగా కావాలా? మీరు ఫ్రీగా రూ. 50 వేలు పొందే ఛాన్న్ వచ్చింది. మీరు పైసా ఖర్చు లేకుండా ఈ మొత్తాన్ని గెలుచుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలంటే?

  • Published Sep 07, 2024 | 5:49 PMUpdated Sep 07, 2024 | 5:49 PM
ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్రీగా రూ. 50 వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

ఉన్నోడికైనా.. లేనోడికైనా ఇంకా కావాలనిపించేది డబ్బు. ఈరోజుల్లో ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉన్నది. డబ్బు సంపాదన కోసం అందుబాటులో ఉన్న మార్గాలేంటని వెతుకుతున్నారు. డబ్బు ఉన్న వారు వివిధ రూపాల్లో పెట్టుబడిపెట్టి లాభాలను ఆర్జిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కూడా డబ్బును పోగేసుకుంటున్నారు. మరి మీరు కూడా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ అందించింది. ఉచితంగా మీరు రూ. 50 వేలు పొందొచ్చు. మీరు పైసా ఖర్చు లేకుండా ఈ మొత్తాన్ని గెలుచుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలంటే?

స్వచ్ఛ భారత్ మిషన్‌ అర్బన్ 2.0లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. నిర్మల్ గుజరాత్ స్వచ్ఛ్ గుజరాత్ పేరుతో దీన్ని నిర్వహిస్తోంది. దీనికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీని కోసం ఒక మస్కట్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తాజాగా మైగౌ భాగస్వామ్యంతో ఈ పోటీ అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛ్ గుజరాత్ నిర్మల్ గుజరాత్ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా మస్కట్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొని మీరు విజేతగా నిలిస్తే.. రూ. 50 వేలు సొంతం చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio