iDreamPost
android-app
ios-app

6 లక్షల్లోపే అదిరిపోయే మోడల్స్.. 65 వేల వరకు డిస్కౌంట్స్ కూడా..!

  • Published May 09, 2024 | 5:40 PM Updated Updated May 09, 2024 | 5:40 PM

చాలామంది అతి తక్కువ ధరకే మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ కారు ఆఫర్స్ లోకి వస్తే బాగున్ను కొనుగోలు చేసుకుంటాం అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆఫర్స్ కోసం ఎదురు చూసి నిరాశకు చెందినవారు, కొత్తగా కారును కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వారికి తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్ తో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది.

చాలామంది అతి తక్కువ ధరకే మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ కారు ఆఫర్స్ లోకి వస్తే బాగున్ను కొనుగోలు చేసుకుంటాం అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆఫర్స్ కోసం ఎదురు చూసి నిరాశకు చెందినవారు, కొత్తగా కారును కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వారికి తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్ తో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది.

  • Published May 09, 2024 | 5:40 PMUpdated May 09, 2024 | 5:40 PM
6 లక్షల్లోపే అదిరిపోయే మోడల్స్.. 65 వేల వరకు డిస్కౌంట్స్ కూడా..!

ఇటీవల కాలంలో కార్ల వినియోగం అనేది క్రమేపి పేరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశ విదేశాల్లో రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త కార్లు అనేవి మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే వినియోగదారుల అభిరుచులకు మేరకు ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే ఎన్ని రకాల మోడల్స్, మరెన్ని రకాల ఫీచర్స్ కలిగిన కార్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన.. తక్కువ ధరకు వచ్చే బెస్ట్ కార్ల కోసం కస్టమర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక అలాంటి కార్లు ఆఫర్స్ లో వస్తే బాగున్ను వెంటనే కొనేస్తాం అనుకుంటారు. అయితే ఇప్పటి వరకు కారు కొనని వారు కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటారా? అలాంటి వారి కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలామంది అతి తక్కువ ధరకే మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ కారు ఆఫర్స్ లోకి వస్తే బాగున్ను కొనుగోలు చేసుకుంటాం అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆఫర్స్ కోసం ఎదురు చూసి నిరాశకు చెందినవారు, కొత్తగా కారును కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వారికి తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ డీల్స్ ను తీసుకొచ్చింది. అయితే డీల్స్ అనేవి 2024 ఈ మేనెలలో.. పలు పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడళ్లపై డిస్కౌంట్ ఇస్తోంది. కాగా, బడ్జెట్ ధరలో కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు ఆకర్షించేలా ఈ ఆఫర్లను తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్లు నెలాఖరు వరకే అందుబాటులోకి ఉంటాయి. ఇక ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ ఉంటుదనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతీ స్విఫ్ట్

Models under 6 lakhs 02

మారుతీ స్విఫ్ట్.. ఈ మోడల్ కారుపై రూ.38 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఇందులో ఎక్స్చేంజీ బోనస్ రూ.15 వేలు ఉంది. ఇక కార్పొరేట్ డిస్కౌంట్ కూడా రూ.7వేలు లభిస్తుంది. అంతేకాకుండా క్యాష్ డిస్కౌంట్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ పై రూ.15 వేలు, ఆటోమిటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్ పై రూ.20 వేలు లభిస్తుంది.

మారుతీ వ్యాగన్ ఆర్

Models under 6 lakhs 03

మారుతీ వ్యాగన్ ఆర్.. మైలేజీ కారుగా చెప్పే ఈ మోడల్  కారు పై  మీరు రూ. .60 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.  అలాగే ఈ కారు హైదరాబాద్‌లో బేసిక్ మోడల్ రూ.6.62 లక్షలకే ఆన్‌రోడ్ ప్రైస్ తో లభిస్తోంది. ఇక బడ్జెట్ ధరలో కొత్త కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట డీల్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ఎక్స్చేంజి బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5 వేలు వస్తుండగా.. సీఎన్‌జీ వేరియంట్ పై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎంటీ పెట్రోల్ వేరియంట్ పై రూ.35 వేలు, ఏటీ వేరియంట్ పై రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.

మారుతీ ఆల్టో కే10

Models under 6 lakhs 04

ఇక మారుతీ ఆల్టో కే10.. ఈ కారుపై మీరు గరిష్ఠంగా రూ.62,500 డిస్కౌంట్ పొందవచ్చు. పైగా సీఎన్‌జీ వేరియంట్ పై క్యాష్ డిస్కౌంట్ రూ.25వేలుగా ఉండగా.. పెట్రోల్ ఎంటీ పై రూ.40 వేలు, ఏటీ వేరియంట్ పై రూ.45 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఇందులో ఎక్స్చేంజీ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ రూ.2,500 వరకు లభిస్తాయి.

మారుతీ సుజుకీ సెలేరియో

Models under 6 lakhs 05

మారుతీ సుజుకీ సెలేరియో..  పాపులర్ హ్యాచ్ బ్యాక్ కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ సెలేరియో కారుపై మీరు రూ. 57 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. దీంతో పాటు ఎక్స్చేంజీ బోనస్ రూ.15 వేలు , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.2 వేలు వస్తుంది. అంతేకాకుండా.. సీఎన్‌జీ కారుపై రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్, ఎంటీ వేరియంట్ అయితే రూ.35 వేలు, ఏటీ అయితే రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

మారుతీ సుజుకీ ఇగ్నిస్ 

Models under 6 lakhs 06

మారుతీ సుజుకీ ఇగ్నిస్.. ఈ మోడల్ కారుపై గరిష్ఠంగా రూ.63 వేల డిస్కౌంట్ లభిస్తోంది. పైగా ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజీ బోనస్, స్క్రాప్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో పెట్రోల్ ఏటీ వేరియంట్ పై రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా.. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ పై రూ.35 వేల తగ్గింపు లభిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet