iDreamPost
android-app
ios-app

వేసవిలో AC ని మించిన కూలర్..కేవలం రూ.5 వేలకే!

  • Published Mar 06, 2024 | 6:45 PM Updated Updated Mar 06, 2024 | 6:45 PM

ఎండాకాలంలో ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఈ ఎయిర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఏసీని మించిన చల్లదనాన్ని కలిగిస్తుంది. ధర కూడా తక్కువే. వెంటనే కొనుగోలు చేయండి.

ఎండాకాలంలో ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఈ ఎయిర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఏసీని మించిన చల్లదనాన్ని కలిగిస్తుంది. ధర కూడా తక్కువే. వెంటనే కొనుగోలు చేయండి.

  • Published Mar 06, 2024 | 6:45 PMUpdated Mar 06, 2024 | 6:45 PM
వేసవిలో AC ని మించిన కూలర్..కేవలం రూ.5 వేలకే!

ఎండలు సుర్రుమనే కాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మండుతున్న ఎండలకు జనాలు అల్లాడిపోయే పరిస్థితులు వచ్చేశాయి. వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఈ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు పని చెబుతున్నారు. అయితే ఇంత వేడిలో ఫ్యాన్ గాలి సరిపోవడం లేదు. అలా అని ఏసీలను కొనుక్కోలేరు కదా అందరు. ఫ్యాన్ కంటే బెటర్ గా ఉండేందుకు ఎయిర్ కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు. మరి మీరు కూడా ఇంట్లోకి ఎయిర్ కూలర్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అద్బుతమైన ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే లభ్యమవుతున్న ఈ ఎయిర్ కూలర్ ముందు ఏసీ కూడా తక్కువే అని చెప్పక తప్పదు.

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ కూలర్ ను తీసుకోవాలని భావిస్తే మీకు బిగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో హావెల్స్ కంపెనీకి చెందిన కాల్ట్ మోడల్ హావెల్స్ హెవీ డ్యూటీ పర్సనల్ ఎయిర్ కూలర్ పై బంపరాఫర్ ఉంది. ఈ ఎయిర్ కూలర్ పై 41 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. హావెల్స్ ఎయిర్ కూలర్ అసలు ధర రూ. 8,790గా ఉంది. మీరు ఆఫర్ లో భాగంగా ఈ ఎయిర్ కూలర్ ను రూ. 5,189 కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు దాదాపు రూ. 3,601 ఆదా చేసుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ భగ భగ మండే ఎండల్లో ఏసీని మించిన చల్లదనాన్ని అందిస్తుంది. క్షణాల్లోనే ఇళ్లంతా హిమపాతంలా మారిపోతుంది.

హావెల్స్ హెవీ డ్యూటీ పర్సనల్ ఎయిర్ కూలర్ కెపాసిటీ 24 లీటర్స్. కూలర్ లోని ఎయిర్ డెలివరీ గంటకు 800 ఎం3 గా ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ కు క్యాస్టర్ వీల్స్ ను అమర్చారు. వీటి ద్వారా ఇంట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి సులభంగా జరుపుకోవచ్చు. వెయిట్ 7 కిలోలు మాత్రమే ఉంటుంది. 3 సైబ్ హనీకాంబ్ ప్యాడ్స్ ఉంటాయి. కూలర్ ఆన్ లో ఉన్నప్పుడు శబ్ధం కూడా తక్కువగానే ఉంటుంది. దీంతో మీ నిద్రకు ఎలాంటి భంగం వాటిల్లదు. 4 వే ఎయిర్ డిఫ్లెక్షన్ ఫీచర్ ఉంది. 1 ఇయర్ మాన్యూఫాక్చర్ వారంటీ కూడా కల్పిస్తున్నారు. మరి మీరు ఈ ఎయిర్ కూలర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio