iDreamPost
android-app
ios-app

LG నుంచి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ.. త్వరపడండి!

  • Published Aug 27, 2024 | 12:07 PM Updated Updated Aug 27, 2024 | 1:57 PM

LG Smart TV: ఎల్ జి కంపెనీ తక్కువ ధరకే స్మార్ట్ టీవీని అందిస్తుంది. ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి.

LG Smart TV: ఎల్ జి కంపెనీ తక్కువ ధరకే స్మార్ట్ టీవీని అందిస్తుంది. ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి.

  • Published Aug 27, 2024 | 12:07 PMUpdated Aug 27, 2024 | 1:57 PM
LG నుంచి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ.. త్వరపడండి!

తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. వారి కోసం స్మార్ట్ టీవీ ఆఫర్ ధరలో అందుబాటులో వుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్ జి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్రాండ్ కి సంబంధించిన ప్రోడక్ట్ కి మంచి నాణ్యత ఉంటుంది. ముఖ్యంగా టీవీ అమ్మకాల్లో ఎల్ జి ముందంజలో ఉంటుంది. అటువంటి ఎల్ జి కంపెనీ ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ మోడల్ ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీపై మంచి డిస్కౌంట్ ఉంటుంది. అందువల్ల ఈ టీవీని మనం మంచి బడ్జెట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మనకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ నుంచి లభిస్తుంది. తక్కువ ధరకే లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ సూపర్ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32LM563BPTC. ఈ టీవీ 32 ఇంచెస్ హెచ్ డి రెడీ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ యాక్టివ్ హెచ్డిఆర్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీ మల్టీ HDR ఫార్మాట్ (HDR 10, HLD) లకు సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మంచి విజువల్స్ మనం చూడవచ్చు. ఈ సూపర్ స్మార్ట్ టీవీ WebOS పై రన్ అవుతుంది. అందువల్ల ఇది స్మూత్ గా పని చేస్తుంది. ఇంకా ఈ టీవీలో 10W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఇవి 2.0 ఛానల్ సపోర్ట్ తో వస్తాయి. ఇంకా అంతేకాదు, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో ఇంకా డీటీఎస్ ఎక్స్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లని కలిగి ఉంటుంది. అందువల్ల అదిరిపోయే సౌండ్ వినగలుగుతాము. అలాగే ఈ స్మార్ట్ టీవీ 2 HDMI, 1 USB, బ్లూటూత్ ఇంకా ఇన్ బిల్ట్ వైఫై వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.

ఈ లేటెస్ట్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ 34% భారీ డిస్కౌంట్ తో మనకు లభిస్తుంది. దీని ధర ప్రస్తుతం రూ. 14,490 గా ఉంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ని ఇంకా చవక ధరకే అందుకునే ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీపై బ్యాంక్ ఆఫర్ ఉంది. అలా బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలు చేసినట్లయితే.. ఈ టీవీపై రూ. 1500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 500 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇలా ఈ ఆఫర్లతో కలిపి ఈ టీవీని రూ. 12,490 కే మనం సొంతం చేసుకోవచ్చు. కాబట్టి బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిది. ఈ టీవీని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom