iDreamPost
android-app
ios-app

జియో నుంచి సూపర్ ప్లాన్.. రూ.26 రీఛార్జ్‌తో అదిరిపోయే బెనిఫిట్స్!

  • Published Jun 01, 2024 | 3:17 PM Updated Updated Jun 01, 2024 | 3:17 PM

జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  టెలికాం రంగంలోని పెను సంచలనం సృష్టించింది. తాజాగా మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.  కేవలం రూ.26తోనే మంచి బెనిఫిట్స్ అందిస్తోంది.

జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  టెలికాం రంగంలోని పెను సంచలనం సృష్టించింది. తాజాగా మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.  కేవలం రూ.26తోనే మంచి బెనిఫిట్స్ అందిస్తోంది.

  • Published Jun 01, 2024 | 3:17 PMUpdated Jun 01, 2024 | 3:17 PM
జియో నుంచి సూపర్ ప్లాన్.. రూ.26 రీఛార్జ్‌తో అదిరిపోయే బెనిఫిట్స్!

రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  టెలికాం రంగంలోని పెను సంచలనం సృష్టించింది. తనదైన నిర్ణయాలతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అతి తక్కువ కాలంలోనే  కోట్లాది మంది వినియోగదారులను సంపాదించికుంది. ఇంకా చెప్పాలంటే టెలికాం రంగంలో జియో రాక ముందు  వచ్చిన తరువాత అన్నట్లు పరిస్థితులు మారాయి. ఇతర నెట్ వర్క్ లకు పోటీగా జియో దూసుకెళ్తోంది. తరచూ వినియోగదారులకు అదిరిపోయే రీఛార్జ్ ఫ్లాన్స్ ను అందిస్తూ ఆకర్షిస్తోంది. తాజాగా మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.  కేవలం రూ.26తోనే మంచి బెనిఫిట్స్ అందిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రిలయన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాపారంగంలో ఈ సంస్థలేని బిజినెస్ అంటూ లేదంటే.. ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. అలానే ప్రపంచ కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఆయన అనేక రంగాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. అలానే కొన్నేళ్ల క్రితం టెలికాం రంగంలోకి జియో పేరుతో  రిలయన్స్ సంస్థ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ధరలకు రీఛార్జ్ ప్లాన్ అందించి.. టెలికాం రంగంలోనే పెను సంచలనం సృష్టించింది.  ఇక రిలయన్స్ జియో దెబ్బకు మిగిలిన కంపెనీలు కూడా తమ రూట్ ను మార్చుకున్నాయి.  ప్రస్తుతం రిలయన్స్ జియో భారతీయ టెలికాం మార్కెట్‌లో  పెద్ద సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉంది. జియో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. వాటిలో కొన్ని ప్లాన్ కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వాటిల్లో రూ. 26 ప్లాన్‌ను ఒకటి.  జియో రూ.26తో ఓ సూపర్ ప్లాన్ ను అందిస్తోంది.

My jio

రూ.26 రిఛార్జ్ తో  28 రోజుల పాటు డేటా ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. జియో అందించే రూ. 26 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అనేది నిజానికి జియోఫోన్ కి యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్ గా ఉంది. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే పరిమిత సమయం వరకు డేటా అందించడం జరుగుతోంది. ఇక ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం డేటాను మాత్రమే అందిస్తుంది.  ఫోన్ కాల్ లేదా ఎస్‌ఎంఎస్‌ వంటి ప్రయోజనాలను ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా పొందలేము. రూ.26 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, కస్టమర్లకు మొత్తం 2జీబీ డేటా అందుకుంటారు. ఈ డేటా 28 రోజుల పాటు కాలపరిమితి లభిస్తుంది. తక్కువ డేటాను ఉపయోగించే లేదా జియో ఫోన్ ని ఉపయోగించే సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్ ప్రయోజనం కలిగిస్తుంది.

అలానే ఈ ప్లాన్ ను ఇప్పటికే ఉన్న ఏదైనా జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ తో టాప్  అప్ గా వినయోగించుకోవచ్చు. జియో అందించే ఇతర ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కంటే ఇది  చాలా చౌకగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మీరు తక్కువ డేటాను ఉపయోగిస్తుంటే, 28 రోజుల వ్యాలిడిటీతో రూ.26 రీఛా ప్లాన్ కావాలనుకుంటే మీకు మంచి ఎంపికగా ఉంటుంది. మీకు జియో ఫోన్ లేకపోయినా, అలాంటి ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలనుకునే వారు రూ.155 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి.. జియో అందిస్తోన్న ఈ రీఛార్జ్ ఫ్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş