iDreamPost
android-app
ios-app

JIO బెస్ట్ ప్లాన్.. తక్కువ ధరతో మూడు నెలల అన్ లిమిటెడ్ లాభాలు! మంచి ఛాన్స్!

  • Published Apr 11, 2024 | 2:58 PM Updated Updated Apr 11, 2024 | 2:58 PM

ప్రముఖ టెలికాం సంస్థ జియో మరోసారి తమ కస్టమర్లకు అతి తక్కువ ధరలోనే కేవలం 90 రోజులు అన్ లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి, ఆ ప్లాన్ వివరాలను గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రముఖ టెలికాం సంస్థ జియో మరోసారి తమ కస్టమర్లకు అతి తక్కువ ధరలోనే కేవలం 90 రోజులు అన్ లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి, ఆ ప్లాన్ వివరాలను గురించి వివరంగా తెలుసుకుందాం.

  • Published Apr 11, 2024 | 2:58 PMUpdated Apr 11, 2024 | 2:58 PM
JIO బెస్ట్ ప్లాన్.. తక్కువ ధరతో  మూడు నెలల అన్ లిమిటెడ్ లాభాలు! మంచి ఛాన్స్!

ప్రస్తుతం కాలంలో  మొబైల్ ఫోన్  వాడకం అనేది అవసరం దగ్గర నుంచి అనివార్యం గా మారిపోయింది. అందువల్ల ప్రతిఒక్కరి చేతుల్లో ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక వీటిని వినయోగించడమే కాకుండా.. అనేక రకాల బెస్ట్ ప్లాన్ రీఛార్జులను కూడా చేయించుకుంటారు.  ఇక వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక టెలికాం సంస్థలు కూడా రకరకాల ఆఫర్స్ ను ప్రకటిస్తుంటారు. మరి అలాంటి బెస్ట్ ఫీచర్స్, ఆఫర్స్ కలిగిన టెలికాం సంస్థల్లో రిలియన్స్ జియో కూడా ఒకటి. ఇప్పటికే అత్యధిక ఫీచర్స్ కలిగిన 5జీ నెట్‌ వర్క్‌ జియో దేశ వ్యాప్తంగా దూసుకుపోతుంది.  అంతేకాకుండా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ 5జీ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరనుంది. ఈ క్రమంలోనే.. రోజు రోజుకి జియో టెలికాం వినియోగదారులు కూడా క్రమంగా పెరిగిపోతున్నారు. ఇక అతి తక్కువ ధరలతో, ఆకర్షించే ఆఫర్స్ అందించడంలో జియో టెలికాం సంస్థ ఎప్పుడు ముందుటుంది. ఇప్పటికే అనేక బడ్జెట్ ప్లాన్లను తీసుకువచ్చిన రిలయన్స్ జియో, మరిన్ని కొత్త ప్లాన్లును కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతి తక్కువ ధరలోని కేవలం 90 రోజులు అన్ లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్ ఒకటి ఉంది. మరి, ఆ ప్లాన్ వివరాలను గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ టెలికాం రంగంలో జియో సంస్థ క్రియేట్ చేసిన సంచలనం గురించి  అందరికి తెలిసిందే. జియో సంస్థ మార్కెట్ లో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే.. కోట్లాడిది మంది కస్టమర్లను కూడగట్టుకున్న ఘనత జియోకే సొంతం. అంతేకాకుండా..  కోట్ల మంది కస్టమర్లను ఉన్న జియో తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతోంది. తాజాగా ఇప్పుడు తన వినియోదారులకు తి తక్కువ ధరలోని కేవలం 90 రోజులు అన్ లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్ అందించబోతుంది.  ఆ వివరాళ్లోకి వెళ్తే..  రిలయన్స్ జియో ముందు నుంచి ఆఫర్ చేస్తున్న రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.

 ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో మూడు నెలల అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది.  కనుక జియో బెస్ట్ ప్లాన్ అందిస్తున్న పూర్తి లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.రిలయన్స్ జియో ఆఫర్స్ చేస్తున్న రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ఈ ప్లాన్, 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలాభ్యాన్ని  కూడా అందిస్తుంది. అంతేకాకుండా రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున 180GB ల డేటా, 20 GB అధనపు డేటా ని అందిస్తుంది. అంటే.. ఈ జియో ప్లాన్ తో 90 రోజులకు గాను మొత్తానికి 200GB హై స్పీడ్ డేటా లభిస్తుంది.  ఇక ఈ ప్లాన్ తో 90 రోజుల పాటు రోజుకు 100 SMS ల ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.అలాగే, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా అందిస్తుంది. మరి, జియో టెలికాం సంస్థ అతి తక్కువ ధరకే కేవలం 90 రోజులు అన్ లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్  పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetlike girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis