iDreamPost
android-app
ios-app

5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 11,750 వరకూ తగ్గింపు! 3 రోజులే ఆఫర్!

  • Published Jul 06, 2024 | 7:21 PM Updated Updated Jul 06, 2024 | 7:45 PM

Upto 11,750 On 5G Smartphones: 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐకూ కంపెనీకి చెందిన 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఇప్పుడు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఇంకో 3 రోజుల్లో ముగుస్తుంది. కాబట్టి కొనాలనుకుంటే కొనేయండి.

Upto 11,750 On 5G Smartphones: 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐకూ కంపెనీకి చెందిన 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఇప్పుడు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఇంకో 3 రోజుల్లో ముగుస్తుంది. కాబట్టి కొనాలనుకుంటే కొనేయండి.

5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 11,750 వరకూ తగ్గింపు! 3 రోజులే ఆఫర్!

ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్ నడుస్తోంది. ఐకూ క్వస్ట్ డేస్ లో భాగంగా జూలై 4 నుంచి జూలై 9 వరకూ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్ లో భాగంగా రూ. 11,750 రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల మీద రూ. 3 వేల వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐలో తీసుకుంటే కనుక 6 నెలల వరకూ వడ్డీ అనేది ఉండదు. ఇందులో భాగంగా ఐకూ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ. ఏకంగా 11,750 రూపాయల వరకూ ఈ ఫోన్లపై ఆదా చేసుకోవచ్చునని ఈకామర్స్ సంస్థ తెలిపింది. మరి ఈ ఫోన్లు ఏంటి? ఫీచర్స్ ఏంటి? ఎంత బడ్జెట్ లో వస్తున్నాయి? వంటి వివరాలు మీ కోసం.   

ఐకూ జడ్ 9 ఎక్స్ 5జీ:

ఐకూ జడ్ 9 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా లాంఛ్ అయ్యింది. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తున్న ఈ ఐకూ జడ్ 9 ఎక్స్ 5జీ ఫోన్ పై భారీ తగ్గింపును పొందవచ్చు. దీని అసలు ధర రూ. 17,999 కాగా ఆఫర్ లో రూ. 12,999కి అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మీద అదనంగా రూ. 1750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ని రూ. 11,249కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఐకూ జడ్ 9 5జీ:

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో, డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్ తో వస్తుంది. సోనీ ఐఎంఎక్స్ 882 ఓఐఎస్ కెమెరాతో వస్తుంది. 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఐకూ జడ్ 9 5జీ ఫోన్ పై 20 శాతం తగ్గింపు ఉంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 24,999 ఉండగా.. ఆఫర్ లో రూ. 19,999 పడుతుంది. కాగా దీనిపై అదనంగా రూ. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల మీద రూ. 3 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు. దీంతో రూ. 19,999 ఫోన్ ని మీరు రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఐకూ జడ్ 7 ప్రో 5జీ:

3డీ కర్వ్డ్ 120 హెడ్జెస్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తున్న ఐకూ జడ్ 7 ప్రో 5జీ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ ని ఇచ్చారు. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్ ని ఉంచారు. దీని అసలు ధర రూ. 26,999 కాగా ఆఫర్ లో రూ. 22,999 పడుతుంది. అదనంగా 2 వేల వరకూ బ్యాంకు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల మీద తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ ఐకూ జడ్ 7 ప్రో 5జీ ఫోన్ ని రూ. 20,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఐకూ నియో 9 ప్రో 5జీ:

ఐకూ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్ ఫోన్ ఈ నియో 9 ప్రో 5జీ. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ చిప్ క్యూ1తో డిజైన్ చేశారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 39,999 కాగా ఆఫర్ లో రూ. 34,999 పడుతుంది. అదనంగా మీరు ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల మీద రూ. 2 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ని రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఐకూ నియో 7 ప్రో 5జీ: 

ఇది స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లాగ్ షిప్ 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ కెమెరాతో వస్తుంది. దీని అసలు ధర రూ. 39,999 కాగా ఆఫర్ లో రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş