iDreamPost
android-app
ios-app

75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ 25 వేలకే! ఈ డీల్ మళ్ళీ రాదు

  • Published Aug 04, 2024 | 6:31 PM Updated Updated Aug 06, 2024 | 6:14 PM

Huge Offers On Smartphones Including Samsung Galaxy S21 FE 5G Phone: సేల్ లో భాగంగా పలు వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటి మీద భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ 25 వేలకే అందుబాటులో ఉంది.

Huge Offers On Smartphones Including Samsung Galaxy S21 FE 5G Phone: సేల్ లో భాగంగా పలు వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటి మీద భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ 25 వేలకే అందుబాటులో ఉంది.

  • Published Aug 04, 2024 | 6:31 PMUpdated Aug 06, 2024 | 6:14 PM
75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ 25 వేలకే! ఈ డీల్ మళ్ళీ రాదు

పండుగలు, ముఖ్యమైన అకేషన్స్ వచ్చినప్పుడు పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు ఆన్ లైన్ వస్తువులపై భారీ ఆఫర్లు పెడుతుంటాయి. ఈ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, దుస్తులు వంటి వాటి మీద భారీ డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ లో భాగంగా కొన్ని వస్తువుల ధరలను రివీల్ చేసింది సంస్థ. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ సహా పలు స్మార్ట్ ఫోన్ల ధరలను రివీల్ చేసింది. సేల్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందే కొన్ని వస్తువుల ధరలను రివీల్ చేస్తుంటుంది. ఈ క్రమంలో కొన్ని స్మార్ట్ ఫోన్లపై ధరలను వెల్లడించింది. బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద సేల్ లో వన్ ప్లస్, శాంసంగ్, ఐఫోన్, ఐకూ, రియల్ మీ, రెడ్ మీ, హెచ్ఎండీ ఫోన్ల ధరలను రివీల్ చేసింది. 59,600 రూపాయల విలువైన ఐఫోన్ 13 ఫోన్ ని సేల్ లో భాగంగా రూ. 47,999కే విక్రయిస్తున్నట్లు తెలిపింది.

20,999 రూపాయల విలువైన వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ధరను రూ. 16,999కే నిర్ణయించింది. రూ. 14,499 విలువైన ఐకూ జడ్ 9 లైట్ 5జీ ఫోన్ ధరను రూ. 9,999కే నిర్ణయించింది. రూ. 8,999 రియల్ మీ నార్జో ఎన్ 61 ఫోన్ ధరను రూ. 6,999కే నిర్ణయించింది. రూ. 29,999 విలువైన వన్ ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్ ధరను రూ. 27,999కి తగ్గించింది. రూ. 13,999 విలువైన రెడ్ మీ 13సీ 5జీ ఫోన్ ని రూ. 9,499కే విక్రయిస్తుంది. 18,999 రూపాయల విలువైన హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్ ని రూ. 12,999కే విక్రయిస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ని రూ. 24,999కే విక్రయిస్తుంది. దీని అసలు ధర రూ. 74,999. అయితే ఈ ఫోన్లు అన్నిటిలోనూ రియల్ మీ నార్జో ఎన్ 61, హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్ల విక్రయాలు ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుండగా.. మిగిలిన ఫోన్లు ఆల్రెడీ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఎస్బీఐ కార్డు మీద 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కలిపి, అలానే కూపన్ ఆఫర్లు కలిపి ఈ ఫోన్ల ధరలను నిర్ణయించింది. 

Samsung S21 FE 5G phone for 24 thousand

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss