iDreamPost
android-app
ios-app

స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్.. లక్షా 20 వేల టీవీ 34 వేలకే! ఇంకా మరెన్నో తక్కువ ధరకే!

  • Published Jul 20, 2024 | 4:34 PM Updated Updated Jul 20, 2024 | 4:34 PM

Huge Discounts On Smart TVs: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రముఖ బ్రాండెడ్ టీవీలపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్జీ శాంసంగ్, యాసర్, సోనీ, షావోమీ, ఐఫాల్కన్ బ్రాండ్స్ కి చెందిన స్మార్ట్ టీవీలపై ఇప్పుడు భారీ ఆఫర్ నడుస్తోంది. 

Huge Discounts On Smart TVs: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రముఖ బ్రాండెడ్ టీవీలపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్జీ శాంసంగ్, యాసర్, సోనీ, షావోమీ, ఐఫాల్కన్ బ్రాండ్స్ కి చెందిన స్మార్ట్ టీవీలపై ఇప్పుడు భారీ ఆఫర్ నడుస్తోంది. 

స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్.. లక్షా 20 వేల టీవీ 34 వేలకే! ఇంకా మరెన్నో తక్కువ ధరకే!

ప్రస్తుతం అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా హోమ్ అప్లయన్సెస్ మీద, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద, మొబైల్ ఫోన్స్, వాటి యాక్ససరీస్ మీద, పలు రకాల ఉత్పత్తుల మీద డిస్కౌంట్ నడుస్తుంది. పలు రకాల స్మార్ట్ టీవీలపై కూడా డిస్కౌంట్ నడుస్తుంది. ఎల్జీ, శాంసంగ్, సోనీ, యాసర్, షావోమీ, సోనీ, ఐఫాల్కన్ బ్రాండ్స్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. మీరు కనుక టీవీ కొనాలనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం.   

ఎల్జీ టీవీ:

ఎల్జీ 32 అంగుళాల హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ అసలు ధర రూ. 21,990 కాగా ఆఫర్ లో రూ. 13,490 పడుతుంది. ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే రెగ్యులర్ ధర రూ. 13,999 పడుతుంది. ఏడాది పాటు వారంటీ ఇస్తున్నారు. ఎల్జీ టీవీ 10 వాట్ స్పీకర్లతో, 720 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3Wcvsgz)

యాసర్ టీవీ:

యాసర్ 40 అంగుళాల ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 29,999 కాగా ఆఫర్లో రూ. 16,499 పడుతుంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే రూ. 16,840 పడుతుంది. యాసర్ టీవీ 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 30 వాట్ డాల్బీ స్పీకర్లు ఇచ్చారు. ఇది 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇందులోనే 43 అంగుళాల టీవీ కూడా ఉంది. ఇది రూ. 20,999 పడుతుంది. మీకు నచ్చిన సైజ్ ని ఎంచుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4f8n4HJ)

శాంసంగ్ టీవీ:

44,990 విలువైన శాంసంగ్ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని ఆఫర్ లో రూ. 28,990కే సొంతం చేసుకోవచ్చు. 55 అంగుళాల సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 99,900 కాగా ఆఫర్ లో రూ. 54,990కే పొందవచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే రూ. 56,120 పడుతుంది. శాంసంగ్ 4కే స్మార్ట్ టీవీ 2జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇందులో 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాలు ఇలా వివిధ సైజుల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా సైజుని బట్టి మారుతుంటాయి. అయితే ప్రస్తుతం ఆఫర్ లో భాగంగా డిస్కౌంట్ నడుస్తుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/46aqdCP)

షావోమీ టీవీ:

44,999 విలువైన 50 అంగుళాల షావోమీ 4కే డాల్బీ విజన్ సిరీస్ స్మార్ట్ గూగుల్ టీవీ రూ. 32,999కే అందుబాటులో ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రం రూ. 33,680 పడుతుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/46bJR18)

సోనీ బ్రేవియా:

99 వేల రూపాయల విలువైన సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఆఫర్ లో రూ. 54,990కే అందుబాటులో ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి రూ. 56,120 పడుతుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3LtY6Vw)

ఐఫాల్కన్ టీవీ:

1,19,990 రూపాయల విలువ చేసే 55 అంగుళాల ఐఫాల్కన్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇప్పుడు రూ. 33,999కే అందుబాటులో ఉంది. ఇందులోనే 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 22,999, 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 31,999, 65 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 48,999 పడుతుంది. ఈ టీవీని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3YagrOS) 

తోషిబా టీవీ:

44,999 రూపాయల విలువ చేసే తోషిబా 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇప్పుడు ఆఫర్ లో రూ. 24,999కే అందుబాటులో ఉంది. ఈ టీవీని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3W4s2wo)

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş