iDreamPost
android-app
ios-app

5G ఫోన్లపై ఏకంగా 7 వేలు తగ్గింపు.. 17 వేల ఫోన్ 10 వేలే.. లిమిటెడ్ టైం డీల్

  • Published Jul 17, 2024 | 7:23 PM Updated Updated Jul 17, 2024 | 7:23 PM

Poco M6 Pro 5G, Poco C65 Phones On Offers: ఆఫర్లు అప్పుడప్పుడూ వస్తుంటాయి. వచ్చినప్పుడే కొనేయడం మంచిది. పోకో కంపెనీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 17 వేల స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 7 వేలు తగ్గింపు లభిస్తుంది. అలానే మరొక ఫోన్ పై కూడా 5 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Poco M6 Pro 5G, Poco C65 Phones On Offers: ఆఫర్లు అప్పుడప్పుడూ వస్తుంటాయి. వచ్చినప్పుడే కొనేయడం మంచిది. పోకో కంపెనీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 17 వేల స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 7 వేలు తగ్గింపు లభిస్తుంది. అలానే మరొక ఫోన్ పై కూడా 5 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

  • Published Jul 17, 2024 | 7:23 PMUpdated Jul 17, 2024 | 7:23 PM
5G ఫోన్లపై ఏకంగా 7 వేలు తగ్గింపు.. 17 వేల ఫోన్ 10 వేలే.. లిమిటెడ్ టైం డీల్

పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ పై 6500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు రూ. 15,999 విలువైన పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్ ని రూ. 9,499కే పొందవచ్చు. అదనంగా అన్ని బ్యాంక్ కార్డుల మీద మరో 500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఫైనల్ గా 8,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అలానే పోకో సీ65 స్మార్ట్ ఫోన్ పై 4500 రూపాయలు తగ్గింపు పొందవచ్చు. దీని అసలు ధర రూ. 11,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ని రూ. 7,499కే పొందవచ్చు. అదనంగా అన్ని బ్యాంకు కార్డుల మీద 200 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫైనల్ గా ఈ ఫోన్ ని రూ. 7,299కే సొంతం చేసుకోవచ్చు.  

పోకో ఎం6 ప్రో 5జీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:

  • ఆండ్రాయిడ్ 13.0 ఆపరేటింగ్ సిస్టం 
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ 
  • ఫ్లాగ్ షిప్ లెవల్ 4 ఎన్ఎం ప్రాసెస్
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 
  • ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ 12 జీబీ వరకూ 
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 
  • 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ 
  • 6.79 అంగుళాల డిస్ప్లే 
  • 90 హెడ్జెస్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ 
  • 50 మెగా పిక్సెల్ ఏఐ, 2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  
  • ప్రీమియం గ్లాస్ డిజైన్  
  • ఐపీ 53 వాటర్ రెస్టిటెంట్ రేటింగ్
  • ఒక ఏడాది వారంటీ
  • హెడ్ సెట్, పవర్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, సిమ్ ట్రే ఎజెక్టర్, వారంటీ కార్డు
  • ఈ ధరలో పవర్ బ్లాక్ కలర్ ఫోన్ మాత్రమే అందుబాటులో ఉంది. 

పోకో సీ65 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:

  • ఎంఐయుఐ 14, ఆండ్రాయిడ్ 13.0 ఆపరేటింగ్ సిస్టం  
  • మీడియా టెక్ జీ85 ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (1 టీబీ వరకూ ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు)
  • 50 మెగా పిక్సెల్, ఏఐ లెన్స్, 2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 6.74 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే
  • ఈ ధరలో నీలం, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో మాత్రమే ఫోన్ లభిస్తుంది. 
  • ఒక ఏడాది వారంటీ

 

  • పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • పోకో సీ65 ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio