iDreamPost
android-app
ios-app

మెన్స్, విమెన్స్ జాకెట్లపై 95% డిస్కౌంట్.. రూ.500 లోపే ధరలు!

  • Published Aug 06, 2024 | 12:08 PM Updated Updated Aug 06, 2024 | 6:11 PM

Upto 95% Discount On Men's and Women's Jackets: రెయిన్ కోట్ కొనాలని, స్వెట్టర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ జాకెట్లను చూడండి. ఇవి మీకు స్టైలిష్ లుక్ ని ఇవ్వడమే కాకుండా వర్షం నుంచి, చలి నుంచి రక్షణనిస్తాయి. పైగా ఇప్పుడు ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తున్నాయి.

Upto 95% Discount On Men's and Women's Jackets: రెయిన్ కోట్ కొనాలని, స్వెట్టర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ జాకెట్లను చూడండి. ఇవి మీకు స్టైలిష్ లుక్ ని ఇవ్వడమే కాకుండా వర్షం నుంచి, చలి నుంచి రక్షణనిస్తాయి. పైగా ఇప్పుడు ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తున్నాయి.

  • Published Aug 06, 2024 | 12:08 PMUpdated Aug 06, 2024 | 6:11 PM
మెన్స్, విమెన్స్ జాకెట్లపై 95% డిస్కౌంట్.. రూ.500 లోపే ధరలు!

బయట వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. ఎప్పుడు చలి పెడుతుందో తెలియదు. బైక్ మీదనో స్కూటీ మీదనో వెళ్తుండగా సడన్ గా వర్షం కురుస్తుంది. అప్పటికప్పుడు హడావుడిగా బ్యాగ్ లోంచి రెయిన్ కోట్ తీయలేము. పోనీ ఇంటి దగ్గర నుంచో ఆఫీస్ నుంచో స్టార్ట్ అయ్యే ముందు వేసుకుందామంటే వర్షం లేనిది రెయిన్ కోటు ఎందుకు వేసుకున్నట్టు అని ఎవరైనా నవ్వుతారేమో అని ఇంట్రావర్టులు ఉంటారు. అందుకే ఈ రెయిన్ కోట్ లు కాన్సెప్ట్ పక్కన పెట్టేసి స్టైలిష్ జాకెట్లు వేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఈ జాకెట్లు వేసుకుంటే ఎవరు అడుగుతారు. స్టైల్ కోసం వేసుకున్నారు అని అనుకుంటారు. మీకు కూడా లోపల ఇన్ సెక్యూర్ ఫీలింగ్ ఉండదు.

స్వెట్టర్ కి, రెయిన్ కోట్ కి ఈ జాకెట్ బెస్ట్ రీప్లేస్మెంట్. వాతావరణం నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా స్టైలిష్ గా కూడా ఉంటుంది. మీ అవుట్ ఫిట్ కి స్టైలిష్ టచ్ ఇస్తుంది. ఇది వేసుకుంటే మీ లుక్కే మారిపోతుంది. వర్షం, గాలి దుమ్ము, చలి నుంచి మిమ్మల్ని ఈ జాకెట్ కాపాడుతుంది. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో సేల్ నడుస్తుంది. సేల్ నడుస్తున్న క్రమంలో జాకెట్లపై భారీ ఆఫర్ నడుస్తోంది. ఏకంగా 95 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. మగవారి జాకెట్లు, ఆడవారి జాకెట్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. 5 వేలు, 4 వేలు, 3 వేల రూపాయలు ఉన్న జాకెట్లు ఇప్పుడు 400 రూపాయల నుంచి 1000 రూపాయల లోపు అందుబాటులో ఉన్నాయి. 100 శాతం పాలిస్టర్ తో చేసిన జాకెట్లు ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

ఈ జాకెట్ ఉంటే ప్రత్యేకించి రెయిన్ కోట్, స్వెట్టర్ కొనుక్కునే పని లేదు. రెయిన్ కోట్ కి, స్వెట్టర్ కి రెండిటికీ 1000 రూపాయలు పెట్టే కంటే ఈ ఒక్క జాకెట్ కి 500 రూపాయలు పెట్టడం ఉత్తమం. మీ డబ్బు ఆదా అవ్వడమే కాకుండా మీకు అందాన్ని కూడా ఇస్తుంది. 3,299 రూపాయల జాకెట్ పై 87 శాతం డిస్కౌంట్ తో 419 రూపాయలకే లభిస్తుంది. 3,699 రూపాయల జాకెట్ 88% డిస్కౌంట్ తో 429 రూపాయలకే అందుబాటులో ఉంది. 2,199 రూపాయల విలువైన లేడీస్ జాకెట్ 77% డిస్కౌంట్ తో 499 రూపాయలకే లభిస్తుంది. ఎన్నో రంగులు, ఎన్నో మోడల్ జాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మగవారివి, ఆడవారివి వివిధ మోడల్స్ లో లభిస్తున్నాయి. మీరు కనుక ఈ జాకెట్ ని కొనాలని అనుకుంటే కనుక కింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet