iDreamPost
android-app
ios-app

18 వేలకే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్.. ఫ్రిడ్జ్, ఏసీలపై కూడా భారీ తగ్గింపు

  • Published Aug 06, 2024 | 1:41 PM Updated Updated Aug 06, 2024 | 6:09 PM

Godrej 6 Kg 5 Star Fully Automatic Front Load Washing Machine Now Available For 18 Thousand Only: వాషింగ్ మెషిన్ కొనాలని అనుకుంటున్నారా? ఫ్రంట్ లోడ్ కొనాలా? లేక టాప్ లోడ్ మెషిన్ కొనాలా అన్న సందిగ్ధంలో ఉన్నారా? ఫ్రంట్ లోడ్ ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి టాప్ లోడ్ మెషిన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు రాజీ పడకండి. ఎందుకంటే టాప్ లోడ్ మెషిన్ ధరకే ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ వస్తుంది.

Godrej 6 Kg 5 Star Fully Automatic Front Load Washing Machine Now Available For 18 Thousand Only: వాషింగ్ మెషిన్ కొనాలని అనుకుంటున్నారా? ఫ్రంట్ లోడ్ కొనాలా? లేక టాప్ లోడ్ మెషిన్ కొనాలా అన్న సందిగ్ధంలో ఉన్నారా? ఫ్రంట్ లోడ్ ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి టాప్ లోడ్ మెషిన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు రాజీ పడకండి. ఎందుకంటే టాప్ లోడ్ మెషిన్ ధరకే ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ వస్తుంది.

  • Published Aug 06, 2024 | 1:41 PMUpdated Aug 06, 2024 | 6:09 PM
18 వేలకే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్.. ఫ్రిడ్జ్, ఏసీలపై కూడా భారీ తగ్గింపు

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల మీద భారీ ఆఫర్ నడుస్తోంది. వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్ లు, ఏసీలు ఇలా చాలా వస్తువులు ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక వాషింగ్ మెషిన్ కొనే ఆలోచనలో ఉంటే కనుక ఇదే సరైన అవకాశం. 18 వేల రూపాయలకే మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని సొంతం చేసుకోవచ్చు. గోద్రెజ్ కంపెనీకి చెందిన 6 కేజీ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తుంది. 2024 మోడల్ వాషింగ్ మెషిన్ ఇది. ఏఐ టెక్, ఎకో వాష్, స్టీమ్ వాష్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ ధరకు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ దొరకడం కష్టం. వాషింగ్ మెషిన్ మోటార్ మీద పదేళ్ల వారంటీ, వాషింగ్ మెషిన్ మీద రెండేళ్ల వారంటీ వస్తుంది.

దీని అసలు ధర రూ. 38,500 కాగా ఆఫర్ లో మీరు 18 వేలకే సొంతం చేసుకోవచ్చు. మామూలుగా దీని ధర రూ. 22,790గా ఉంది. మీరు కొనే ముందు 1000 రూపాయల కూపన్ కోడ్ ని ఎంపిక చేసుకుంటే వెయ్యి రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ ఈ మెషిన్ ని మీరు ఈఎంఐలో కొనుగోలు చేస్తే.. అది కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. మొత్తం మీద రూ. 4,500 తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని రూ. 18,290కే సొంతం చేసుకోవచ్చు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల ఈఎంఐ టెన్యూర్ పెట్టుకుంటే మీకు ఎలాంటి వడ్డీ పడదు. 12 నెలల పాటు పెట్టుకుంటే నెలకు 1524 రూపాయలు పడుతుంది. అదే 3 నెలలు పెట్టుకుంటే నెలకు 6097 రూపాయల ఈఎంఐ పడుతుంది. ఇది కొత్తగా లాంఛ్ అయిన వాషింగ్ మెషిన్. 18 వేల బడ్జెట్ లో 5 స్టార్ రేటింగ్ తో ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ వస్తుందంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. మరి ఈ వాషింగ్ మెషిన్ ని కొనాలనుకుంటున్నారా? ఐతే కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

Washing machine for 18 thousand!

శాంసంగ్, ఎల్జీ, బోష్ వంటి కంపెనీలకు చెందిన వాషింగ్ మెషిన్ ల పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అలానే రీఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, చిమ్నీలు, డిష్ వాషర్లు, మైక్రోవేవ్ ఓవెన్స్ వంటి హోమ్ అప్లయన్సెస్ మీద 65 శాతం నుంచి 50 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. వీటిని చూసి కొనాలనుకుంటే కనుక ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio