iDreamPost
android-app
ios-app

షియోమి 43 ఇంచుల స్మార్ట్TVపై బంపరాఫర్.. 43 వేల TV 22 వేలకే

  • Published Sep 01, 2024 | 4:30 AM Updated Updated Sep 01, 2024 | 4:30 AM

Xiaomi Smart Google TV: కొత్తగా స్మార్ట్ టీవీని కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 43 వేల స్మార్ట్ టీవీ 22 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

Xiaomi Smart Google TV: కొత్తగా స్మార్ట్ టీవీని కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 43 వేల స్మార్ట్ టీవీ 22 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

  • Published Sep 01, 2024 | 4:30 AMUpdated Sep 01, 2024 | 4:30 AM
షియోమి 43 ఇంచుల స్మార్ట్TVపై బంపరాఫర్.. 43 వేల TV 22 వేలకే

మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? మీరు మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉండాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో షియోమి కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై బిగ్ డీల్ అందుబాటులో ఉంది. 43 వేలు విలువ చేసే టీవీ 22 వేలకే వచ్చేస్తోంది. క్వాలిటీ, బిగ్ స్క్రీన్ కావాలనుకునే వారు ఈ స్మార్ట్ టీవీపై ఓ లుక్కేయండి. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, 4కే రెసొల్యూషన్ తో వస్తుంది. బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్ టీవీపై ఇంతకన్నా మంచి ఆఫర్ మళ్లీ రాదేమో త్వరపడండి.

షియోమి 43 ఇంచెస్ ఏ ప్రో 4కే డాల్బీ విజన్ స్మార్ట్ గూగుల్ టీవీపై ప్రముఖ ఈకామర్స్ సంస్థలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 37 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 42999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 26999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 5 వేలు పొందొచ్చు. అప్పుడు మీకు ఈ స్మార్ట్ టీవీ రూ. 22 వేలకే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు 2100 వరకు ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ టైమ్ డీల్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

షియోమి 43 ఇంచెస్ ఏ ప్రో 4కే డాల్బీ విజన్ స్మార్ట్ గూగుల్ టీవీ ఎల్ ఈడీ డిస్ల్పేతో 4కే రెసొల్యూషన్ తో 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. వైఫై, ఈథర్ నెట్, యూఎస్బీ, హెచ్ డీఎంఐ కనెక్టివిటీతో వస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమా, సోని లివ్, యూట్యూబ్, ప్యాచ్ వాల్, హాట్ స్టార్ కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్, 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీతో వస్తుంది. 30 వాట్ పవర్ ఫుల్ స్కీకర్స్ తో డాల్బీ ఆడియో చక్కని అనేభూతినిస్తుంది. ప్రీమియం మెటల్ తో ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom