iDreamPost
android-app
ios-app

వర్షంలో మీ బ్యాగులు సేఫ్.. వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ రూ. 89కే

  • Published Aug 02, 2024 | 3:00 AM Updated Updated Aug 02, 2024 | 3:00 AM

Waterproof Rain Cover: వర్షంలో బయటికి వెళ్తున్నారా? మీ బ్యాగులను వర్షం నుంచి, దుమ్ము ధూళి నుంచి రక్షించుకోవాలంటే ఈ వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ను కొనుక్కోండి. రూ. 89 మాత్రమే.

Waterproof Rain Cover: వర్షంలో బయటికి వెళ్తున్నారా? మీ బ్యాగులను వర్షం నుంచి, దుమ్ము ధూళి నుంచి రక్షించుకోవాలంటే ఈ వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ను కొనుక్కోండి. రూ. 89 మాత్రమే.

  • Published Aug 02, 2024 | 3:00 AMUpdated Aug 02, 2024 | 3:00 AM
వర్షంలో మీ బ్యాగులు సేఫ్.. వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ రూ. 89కే

వర్షాకాలంలో వానలు కురుస్తూనే ఉంటాయి. వర్షాలు పడుతున్నప్పటికీ ఉద్యోగులు ఆఫీసులకు వెల్లంది తప్పదు. స్కూల్ కి విద్యార్థులు పోక తప్పదు. ఆఫీసులకు వెళ్లే వారు అయితే తమ ల్యాప్ టాప్, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లడానికి బ్యాగ్ ను యూజ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ బ్యాగులల్లో బుక్స్ తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీ బ్యాగులు తడవకుండా ఉండాలంటే వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఉండాల్సిందే. ల్యాప్ టాప్ వంటి విలువైన వస్తువులు వర్షంలో తడిస్తే వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది. అదే ఓ రెయిన్ కవర్ ఉంటే సేఫ్ గా ఉండొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రూ. 89కే వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ అందుబాటులో ఉంది.

వర్షంలో బ్యాగు తడవకుండా ఉండాలంటే దాన్నికవర్ చేసేలా వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఉంటే బెస్ట్. బ్యాగులోని వస్తువులు తడవకుండా ఉంటాయి. స్టూడెంట్స్ కు, ఉద్యోగులకు, ఇతర పనులకు వెళ్లే వారికి యూజ్ ఫుల్ గా ఉంటాయి. అనుకోకుండా వర్షం కురిసినా కూడా రెయిన్ కవర్ మీ వద్ద ఉన్నట్లైతే మీ బ్యాగు అందులోని వస్తువులు సేఫ్ గా ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్స్ పై 78 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇసిరోనా బ్యాగ్ కవర్ అసలు ధర రూ. 399గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 89కే సొంతం చేసుకోవచ్చు. వర్షం నుంచి దుమ్ము ధూళి నుంచి మీ బ్యాగును రక్షిస్తుంది. వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ 100 శాతం వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తో వస్తుంది. అడ్జస్టబుల్ బకిల్, స్టర్బీ ఎలాస్టిక్, అడ్జస్టబుల్ హుక్ తో వస్తుంది. ఈ రెయిన్ కవర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్యాగుల కోసం ఏఆర్ఎస్ రెయిన్ కవర్ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 499 ఉండగా 68 శాతం డిస్కౌంట్ తో రూ. 160కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తక్కువ ధరలో బోల్డ్ ఫిట్ రెయిన్ కవర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 50 శాతం డిస్కౌంట్ తో 399 విలువ గల రెయిన్ కవర్ 199కే వచ్చేస్తోంది. దీన్ని మీరు కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom