iDreamPost
android-app
ios-app

స్మార్ట్ TVపై బంపరాఫర్.. 17 వేల TV రూ. 6 వేలకే.. త్వరపడండి

VW Smart TV: కొత్త టీవీ కొనాలనుకునే వారికి లక్కీ ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో స్మార్ట్ టీవీపై బంపరాఫర్ ఉంది. 17 వేలు విలువ చేసే టీవీ రూ. 6 వేలకే వచ్చేస్తోంది. వెంటనే కొనుక్కోండి.

VW Smart TV: కొత్త టీవీ కొనాలనుకునే వారికి లక్కీ ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో స్మార్ట్ టీవీపై బంపరాఫర్ ఉంది. 17 వేలు విలువ చేసే టీవీ రూ. 6 వేలకే వచ్చేస్తోంది. వెంటనే కొనుక్కోండి.

స్మార్ట్ TVపై బంపరాఫర్.. 17 వేల TV రూ. 6 వేలకే.. త్వరపడండి

ఇప్పుడు దాదాపు ఎలక్ట్రానిక్ కంపెనీలన్ని స్మార్ట్ టీవీలనే తయారు చేస్తున్నాయి. టెక్నాలజీ పెరగడంతో సరికొత్త స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. కళ్లు చెదిరే ఫీచర్లు, ఓటీటీ యాప్స్, యూట్యూబ్ తో స్మార్ట్ టీవీలు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. మీ ఇంట్లో ఇప్పటి వరకు స్మార్ట్ టీవీ లేదా. ఇంకా నార్మల్ టీవీలనే యూజ్ చేస్తున్నారా? అయితే మరెందుకు ఆలస్యం ప్రముఖ ఈకామర్స్ సంస్థలో స్మార్ట్ టీవీలపై బంపరాఫర్ అందుబాటులో ఉంది. వీడబ్ల్యూ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ టీవీ 6 వేలకే వచ్చేస్తోంది.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో ఉన్న పాత టీవీని మార్చాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో స్మార్ట్ టీవీపై బంపరాఫర్ అందుబాటులో ఉంది. వీడబ్ల్యూ బ్రాండ్ కు చెందిన లైనెక్స్ సరీస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై 54 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 16,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 7,777కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే రూ. 6 వేలకే కొనుగోలు చేయొచ్చు. ఇంత తక్కువ ధరకే స్మార్ట్ టీవీ మళ్లీ దొరకదేమో వెంటనే కొనుగోలు చేయండి.

వీడబ్ల్యూ బ్రాండ్ కు చెందిన లైనెక్స్ సరీస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది. 18 నెలల వారంటీతో వస్తుంది. ఇందులో స్క్రీన్ మిర్రరింగ్ అనే స్పెషల్ ఫీచర్ ఉంది. ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5, సోని లివ్, ప్లెక్స్, యుప్ టీవీ, ఈరోస్ నౌ వంటి యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్డీఎంఐ కనెక్టివిటీతో వస్తుంది. ఎల్ఈడీ డిస్ప్లేతో 720పీ రెసొల్యూషన్ తో వస్తుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి మీరు ఈ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet