iDreamPost
android-app
ios-app

మీ బ్రదర్స్ కి రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుందా?.. తక్కువ ధర లోనే బెస్ట్ గిఫ్ట్స్

  • Published Aug 18, 2024 | 11:34 AM Updated Updated Aug 18, 2024 | 11:34 AM

Raksha Bandhan 2024: రాఖీ పండగ రోజు మీ బ్రదర్స్ కు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే బెస్ట్ గిఫ్టులు అందుబాటులో ఉన్నాయి.

Raksha Bandhan 2024: రాఖీ పండగ రోజు మీ బ్రదర్స్ కు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే బెస్ట్ గిఫ్టులు అందుబాటులో ఉన్నాయి.

  • Published Aug 18, 2024 | 11:34 AMUpdated Aug 18, 2024 | 11:34 AM
మీ బ్రదర్స్ కి రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుందా?.. తక్కువ ధర లోనే బెస్ట్ గిఫ్ట్స్

అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్లు అత్యంత వైభవంగా జరుపుకునే వేడుకల్లో రక్షాబంధన్ ఒకటి. ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటుంటారు. నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. అంటూ హామీ ఇచ్చుకుంటారు. ఇంకో రెండు రోజుల్లో రాఖీ పౌర్ణమి రానున్నది. ఇప్పటికే పల్లెలు పట్టణాల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. తమ తమ్ముళ్లు, అన్నయ్యలకు రాఖీలు కట్టేందుకు తోబుట్టువులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే షాపుల్లో రక రకాల డిజైన్స్ తో రాఖీలు దర్శనమిస్తున్నాయి. రాఖీ పండగ రోజున బ్రదర్స్ కు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు. రాఖీలు కట్టిన అక్కలకు, చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తుంటారు. అయితే తోబుట్టువులు కూడా బ్రదర్స్ కోసం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరలోనే అందుబాటులో బెస్ట్ గిఫ్ట్స్ ఉన్నాయి.

అన్ని పండగల్లోకెల్లా రాఖీ పండగ స్పెషల్. ఈ స్పెషల్ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటున్నారా? రాఖీతో పాటు మీ బ్రదర్స్ ను మంచి గిఫ్టులతో సర్ ప్రైజ్ చేయండి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అర్బన్ ఫారెస్ట్ లెథర్ వాలెట్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. లెథర్ వాలెట్ పై 74 శాతం తగ్గింపు లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 2000 ఉంది. అఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 519కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీ బ్రదర్ కోసం రాఖీ పండుగ రోజు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కళ్లు చెదిరే గిఫ్ట్ అందుబాటులో ఉంది. డ్రీమికా రాఖీ గిప్ట్ పై 34 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 649గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 429కే సొంతం చేసుకోవచ్చు. డ్రీమికా రాఖీ గిఫ్ట్ వాటర్ బాటిల్, డైరీ మిల్క్ చాక్లెట్, రాఖీలతో వస్తుంది. వాటర్ బాటిల్ పై బ్రో యూ ఆర్ మై సూపర్ హీరో అనే ప్రింట్ ఆకర్షనీయంగా ఉంది. ఈ గిఫ్ట్ తో మీ బ్రదర్ ను సర్ ప్రైజ్ చేయొచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీ బ్రదర్ కు లెథర్ వాలెట్ తో పాటు బెల్ట్ కూడా గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే అర్భన్ ఫారెస్ట్ గిఫ్ట్ హాంపర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 66 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2500గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 849కే సొంతం చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ హాంపర్ లో లెథర్ వాలెట్, క్యాజువల్ బ్లాక్ లెథర్ బెల్ట్ తో పాటు రాఖీని పొందొచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom