iDreamPost
android-app
ios-app

ఇంట్లోనే జిమ్ సెటప్.. 51 వేల ట్రెడ్‌మిల్ 23 వేలకే.. త్వరపడండి

  • Published Aug 12, 2024 | 2:49 PM Updated Updated Aug 12, 2024 | 2:49 PM

Treadmill: మీరు బాడీ ఫిట్ నెస్ కోసం ట్రెడ్ మిల్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 51 వేల ట్రెడ్ మిల్ 23 వేలకే వచ్చేస్తోంది. వెంటనే కొనుగోలు చేయండి.

Treadmill: మీరు బాడీ ఫిట్ నెస్ కోసం ట్రెడ్ మిల్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 51 వేల ట్రెడ్ మిల్ 23 వేలకే వచ్చేస్తోంది. వెంటనే కొనుగోలు చేయండి.

  • Published Aug 12, 2024 | 2:49 PMUpdated Aug 12, 2024 | 2:49 PM
ఇంట్లోనే జిమ్ సెటప్.. 51 వేల ట్రెడ్‌మిల్ 23 వేలకే.. త్వరపడండి

మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లు హ్యూమన్ లైఫ్ ని ప్రభావితం చేస్తున్నాయి. మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం ఎంతో ముఖ్యం. క్రమం తప్పని వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మార్నింగ్ వాక్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. నడక అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫిట్ నెస్ కోసం జిమ్ సెంటర్లలో కసరత్తులు చేస్తుంటారు. మరి మీరు కూడా ఫిట్ నెస్ కోసం మంచి ట్రెడ్ మిల్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే ట్రెడ్ మిల్ అందుబాటులో ఉంది. 51 వేలు విలువ చేసేది 23 వేలకే వచ్చేస్తోంది.

బాడీ ఫిట్ నెస్ కోసం ట్రెడ్ మిల్స్ ను యూజ్ చేస్తున్నారు. ఇంట్లోనే అరేంజ్ చేసుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేస్తున్నారు. మీరు కూడా ఇంట్లోనే జిమ్ సెటప్ పెట్టుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో కల్ట్ స్పోర్ట్ బ్రాండ్ కు చెందిన ట్రెడ్ మిల్ పై 53 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 50999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 23999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే 23 వేలకే దక్కించుకోవచ్చు. ఈ ట్రెడ్ మిల్ 100కేజీల వరకు సపోర్ట్ చేస్తుంది. గంటకు 1-10 స్పీడ్ తో నడుస్తుంది. 3.5హెచ్ పీ మోటార్ పవర్ తో వస్తుంది. ఎల్ఈడీ డిస్ప్లె, హార్ట్ రేట్ మానిటరింగ్, యాంటీ స్కిడ్ రన్నింగ్ సర్ఫేస్, ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకునేలా వీల్స్ ను అందించారు. మీరు ఈ ట్రెడ్ మిల్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

TredMill

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అగారో బ్రాండ్ కు చెందిన ట్రెడ్ మిల్ అందుబాటులో ఉంది. ఈ ట్రెడ్ మిల్ పై 63 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 40990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 15310కే సొంతం చేసుకోవచ్చు. ఈ ట్రెడ్ మిల్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet