iDreamPost

ఆఫర్, ఆఫర్, ఆఫర్.. 3 వేల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1700కే

వంట తక్కువ సమయంలో పూర్తైతే బాగుండని ఆలోచిస్తున్నారా? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో మీ వంటను మరింత సులభం చేసుకోండి. ఓ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 3 వేల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1700కే వచ్చేస్తోంది.

వంట తక్కువ సమయంలో పూర్తైతే బాగుండని ఆలోచిస్తున్నారా? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో మీ వంటను మరింత సులభం చేసుకోండి. ఓ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 3 వేల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1700కే వచ్చేస్తోంది.

ఆఫర్, ఆఫర్, ఆఫర్.. 3 వేల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1700కే

కాలం మారుతోంది. కాలంతో పాటు మానవ జీవనశైలిలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు వంట చేసుకునేందుకు కట్టెలపొయ్యినే వాడుకునే వారు. ఆ తర్వాత గ్యాస్ తో వంటలు చేసుకోవడం ప్రారంభించారు. కట్టెల పొయ్యితో పోలిస్తే గ్యాస్ మీద త్వరగా అన్నం, కూరలు చేసుకోవచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. ఇక ప్రస్తుత రోజుల్లో వంట మరింత సులువైపోయింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు అందుబాటులోకి వచ్చాక వంట విధానమే మారిపోయింది. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది కొనేందుకు వెనకాడుతుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఓ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పై భారీ ఆఫర్ లభిస్తోంది. 3వేలు విలువ చేసే ఈ కుక్కర్ కేవలం 1700కే దక్కించుకోవచ్చు.

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లనే వినియోగిస్తున్నారు. కుక్కర్ లో తగినన్ని భియ్యం, వాటర్ పోసి జస్ట్ స్విఛ్ ఆన్ చేస్తే చాలు అరగంటలో అన్నం రెడీ అయిపోతుంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వాడకం ఎక్కువైపోయింది. మరి మీరు కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన ప్రెస్టీజ్ ప్రో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పై 44 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అసలు ధర రూ. 3045గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 1699కే సొంతం చేసుకోవచ్చు.

ప్రెస్టీజ్ బ్రాండ్ కు చెందిన ప్రెస్టీజ్ ప్రో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1 లీ. సామార్ధ్యాన్ని కలిగి ఉంది. 400 వాట్స్ తో వస్తుంది. కూల్ టచ్ హ్యాండిల్స్ ను కలిగి ఉంది. ఆటోమేటిక్ కూలింగ్ కోసం కంట్రోల్ స్విచ్ లివర్స్ అమర్చారు. ఈ ప్రొడక్ట్ వన్ ఇయర్ వారంటీతో లభిస్తుంది. హీటింగ్ ప్లేట్ పై 5 సంవత్సరాల వారంటీ ఉంది. సైజ్ కూడా తక్కువగా ఉండడంతో ఎక్కడంటే అక్కడ అమర్చుకోవచ్చు. వాడుకునేందుకు ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ కు కూడా సులభంగా చేసుకోవచ్చు. మరి మీరు ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి