iDreamPost
android-app
ios-app

10 వేల వాషింగ్ మెషిన్.. కేవలం 2 వేలకే.. ఆలస్యం చేయకండి

  • Published Mar 07, 2024 | 6:49 PM Updated Updated Mar 07, 2024 | 6:49 PM

వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. రూ. పదివేలు విలువ చేసే వాషింగ్ మెషిన్ ను కేవలం రెండు వేలకే దక్కించుకోవచ్చు. వెంటనే త్వరపడండి.

వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. రూ. పదివేలు విలువ చేసే వాషింగ్ మెషిన్ ను కేవలం రెండు వేలకే దక్కించుకోవచ్చు. వెంటనే త్వరపడండి.

  • Published Mar 07, 2024 | 6:49 PMUpdated Mar 07, 2024 | 6:49 PM
10 వేల వాషింగ్ మెషిన్.. కేవలం 2 వేలకే.. ఆలస్యం చేయకండి

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వినూత్నమైన యంత్ర పరికరాలు పుట్టుకొస్తున్నాయి. వీటి సాయంతో నేటి రోజుల్లో ప్రతి పని సులువైపోతోంది. ఉరుకుల పరుగుల జీవితాల్లో ఈ మెషిన్స్ జనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలకు సమయం ఆదాతో పాటు.. శ్రమ తగ్గించుకునేందుకు కుక్కర్లు, వాషింగ్ మెషిన్లు, మిక్షర్ గ్రైండర్లు, హీటర్లు, ఇలా ఇంకెన్నో రకాల ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను విరివిగా వినియోగిస్తున్నారు. బట్టలు ఉతకడానికి కూడా సమయం లేని ఈ రోజుల్లో జనాలు వాషింగ్ మెషిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ వాషింగ్ మెషిన్ల ధరలు వేలల్లోనే ఉంటాయి. చాలా మంది ధరలకు భయపడి కొనడానికి ఆసక్తి కనబర్చరు. ఇలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉంది.

వాషింగ్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాక బట్టలు ఉతికే సమయం గంటల వ్యవధి నుంచి నిమిషాల వ్యవధికి చేరుకుంది. మురికి బట్టలను తీసుకెళ్లి వాషింగ్ మెషిన్ లో వేస్తే నిమిషాల్లోనే ఉతికిపెడుతుంది. మరి మీరు ఈ మధ్య వాషింగ్ మెషిన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరకే లభ్యమయ్యే వాషింగ్ మెషిన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రొమినో బ్రాండ్ కు చెందిన రొమినో పోర్టబుల్ మినీ వాషింగ్ మెషిన్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. రూ. 10 వేలు విలువ చేసే వాషింగ్ మెషిన్ రూ. 2 వేలకే కొనుగోలు చేయొచ్చు.

రొమినో బ్రాండ్ కు చెందిన రొమినో పోర్టబుల్ మినీ వాషింగ్ మెషిన్ పై 71 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 9,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు ఈ వాషింగ్ మెషిన్ ను కేవలం రూ. 2,899 కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు దాదాపు రూ. 7,100 ఆదా అవుతుందన్న మాట. ఈ వాషింగ్ మెషిన్ కెపాసిటీ 0.8కి.గ్రాములు. ఇందులో ఆటో రిస్టార్ట్, వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకత ఏంటంటే? ఫోల్డ్ చేసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. వాడుకున్న తర్వాత మడతపెట్టి భద్రపరుచుకోవచ్చు. బరువు కూడా చాలా తక్కువ. సింగిల్ పర్సన్ వాడుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఈ వాషింగ్ మెషీన్ పిల్లల బట్టలు, తువ్వాళ్లు, సాక్స్, టీ షర్టులు ఉతకడానికి అనువైనది. మరి మీరు ఈ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet