iDreamPost
android-app
ios-app

కిర్రాక్ ఆఫర్.. 3 వేలు విలువ చేసే పిజియన్ గ్యాస్ స్టవ్ 1500కే.. త్వరపడండి

  • Published Aug 07, 2024 | 5:28 PM Updated Updated Aug 07, 2024 | 5:28 PM

Pigeon Aster Gas Stove: మీ ఇంట్లోకి కొత్త గ్యాస్ స్టవ్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 3 వేలు విలువ చేసే పిజియన్ గ్యాస్ స్టవ్ 1500కే వచ్చేస్తోంది.

Pigeon Aster Gas Stove: మీ ఇంట్లోకి కొత్త గ్యాస్ స్టవ్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 3 వేలు విలువ చేసే పిజియన్ గ్యాస్ స్టవ్ 1500కే వచ్చేస్తోంది.

  • Published Aug 07, 2024 | 5:28 PMUpdated Aug 07, 2024 | 5:28 PM
కిర్రాక్ ఆఫర్.. 3 వేలు విలువ చేసే పిజియన్ గ్యాస్ స్టవ్ 1500కే.. త్వరపడండి

దాదాపుగా అన్ని ఇళ్లలో గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నారు. గ్యాస్ స్టవ్ పై వంట ఈజీగా మారడంతో గ్యాస్ స్టవ్ లకు డిమాండ్ పెరిగింది. దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ.. కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునే వాళ్లు. వంట చెరుకుతో వచ్చే పొగ కారణంగా గృహిణులు అనారోగ్యాలకు గురయ్యే వారు. ఈ ఇబ్బందిని తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ను ఇస్తుంది. దీంతో గ్యాస్ వినియోగం పెరిగింది. మరి మీరు కూడా కొత్త గ్యాస్ స్టవ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన గ్యాస్ స్టవ్ 3 వేలది 1500కే వచ్చేస్తోంది.

మార్కెట్ లో రకరకాల గ్యాస్‌స్టవ్ లు అందుబాటులో ఉన్నాయి. స్టీల్, గ్లాస్ మెటీరియల్ తో వచ్చే గ్యాస్ స్టవ్ లు 2 బర్నర్స్, 3 బర్నర్స్, 4 బర్నర్స్ తో వస్తున్నాయి. మీరు కొత్తది కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో పిజియన్ కంపెనీకి చెందిన 2 బర్నర్ గ్యాస్ స్టవ్ పై 50 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. దృఢమైన గ్లాస్ టాప్ తో వస్తుంది. బాడీ మెటీరియల్ స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించబడింది. ఈ గ్యాస్ స్టవ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Gas Stove

పిజియన్ బ్రాండ్ కు చెందిన 3 బర్నర్ గ్యాస్ స్టవ్ పై అదిరిపోయే డీల్ ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ గ్యాస్ స్టవ్ పై 63 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 5,699గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 2,099కే సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ టాప్ తో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటోంది. స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడింది. క్వాలిటీ గ్యాస్ స్టవ్ కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ గ్యాస్ స్టవ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom