iDreamPost
android-app
ios-app

ఎయిర్ కూలర్ పై బంపరాఫర్.. 11 వేల కూలర్ 6 వేలకే

  • Published May 13, 2024 | 5:44 PM Updated Updated May 13, 2024 | 5:44 PM

ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 11 వేలు విలువ చేసే ఎయిర్ కూలర్ 6 వేలకే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 11 వేలు విలువ చేసే ఎయిర్ కూలర్ 6 వేలకే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

  • Published May 13, 2024 | 5:44 PMUpdated May 13, 2024 | 5:44 PM
ఎయిర్ కూలర్ పై బంపరాఫర్.. 11 వేల కూలర్ 6 వేలకే

ఎండలు మండిపోతున్నాయి. అధిక వేడితో జనం అల్లాడిపోతున్నారు. ఎండ, వేడి ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ఎండ దెబ్బకు జంకుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్స్ కింద సేదతీరుతున్నారు. అయితే ఏసీలను అందరు కొనలేరు. కానీ ఏసీలాంటి చల్లదనాన్నిచ్చే ఎయిర్ కూలర్లను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తారు. అయితే ఈ ఎయిర్ కూలర్ల ధరలు కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఎయిర్ కూలర్లపై బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. మరి మీరు కూడా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ కూలర్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఎయిర్ కూలర్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 11 వేలు విలువ చేసే ఎయిర్ కూలర్ కేవలం 6 వేలకే సొంతం చేసుకోవచ్చు.

సమ్మర్ సీజన్ లో ఎయిర్ కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కామర్స్ సంస్థలు కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ కోసం బిగ్ డీల్ అందుబాటులో ఉంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కు చెందిన ఎయిర్ కూలర్ తక్కువ ధరకే వస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ 40 లీ పోర్టబుల్ ఎయిర్ కూలర్ పై 45 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ అసలు ధర రూ. 10,990గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ ఎయిర్ కూలర్ ను 5,999కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఎయిర్ కూలర్ 40 లీ. సామార్థ్యాన్ని కలిగి ఉంది. ఇతర కూలర్లతో పోల్చినప్పుడు 2100 m3/h వద్ద 17% ఎక్కువ ఎయిర్ డెలివరీని చేస్తుంది. అన్ని దిశల్లో గాలి వీచి గదినంతటిని చల్లబరుస్తుంది. ఇది పోర్టబుల్ ఎయిర్ కూలర్ కాబట్టి మీకు కావాల్సిన చోట సులభంగా పెట్టుకోవచ్చు. ఇది తెలుపు, గ్రే కలర్స్ లో లభిస్తుంది. 12 నెలల వారంటీతో వస్తుంది. ఇందులో ఇన్వర్టర్ అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఎయిర్ కూలర్ విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. మరి మీరు ఈ ఎయిర్ కూలర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş