iDreamPost
android-app
ios-app

ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? 20 వేల ఫ్రిజ్ 7 వేలకే.. త్వరపడండి

  • Published Jun 01, 2024 | 4:03 PM Updated Updated Jun 01, 2024 | 4:03 PM

మీరు కొత్త ఫ్రిజ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫ్రిజ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 20 వేల ఫ్రిజ్ కేవలం 7 వేలకే సొంతం చేసుకోవచ్చు.

మీరు కొత్త ఫ్రిజ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫ్రిజ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 20 వేల ఫ్రిజ్ కేవలం 7 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  • Published Jun 01, 2024 | 4:03 PMUpdated Jun 01, 2024 | 4:03 PM
ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? 20 వేల ఫ్రిజ్ 7 వేలకే.. త్వరపడండి

ఇటీవల ఎడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండ వేడి మాత్రం తగ్గడం లేదు. ఎండలు దంచికొడుతుండడంతో పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. మండే ఎండల్లో చల్లని పానియాలు తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందుకోసం ఇంట్లో ఓ ఫ్రిజ్ ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. అయితే ఫ్రిజ్ ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఫ్రిజ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 20 వేల ఫ్రిజ్ కేవలం 7 వేలకే దక్కించుకోవచ్చు.

మీరు కొత్తగా ఫ్రిజ్ కొనాలనుకుంటే బిగ్ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మార్క్యూ బ్రాండ్ కు చెందిన ఫ్రిజ్ పై భారీ డిస్కౌంట్ కల్పిస్తోంది. ఏకంగా 42 శాతం తగ్గింపు లభిస్తోంది. మార్‌క్యూ 183 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ. 19,990గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 11,490కే కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ ఫ్రిజ్‌ను ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే అదనంగా రూ.1000 మేర తగ్గింపు వస్తుంది. పాత ఫ్రిజ్ ఎక్సేంజ్ చేస్తే మీకు అదనంగా రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లతో 7 వేలకే ఈ ఫ్రిజ్ ను సొంతం చేసుకోవచ్చు.

20k fridze

ఈ ఫ్రిజ్ 183 లీటర్ల సామార్ధ్యాన్ని కలిగి ఉంది. చిన్న ఫ్యామిలీ, కపుల్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అరోమా లాక్ టెక్నాలజీతో వస్తుంది. ఐస్ ప్రో మోడ్ 90 నిమిషాల్లో ఐస్ ఫార్మేషన్‌తో క్విక్ చిల్‌ని అందిస్తుంది. రిఫ్రిజిరేటర్ 160 V మరియు 240 V మధ్య వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకునేలా నిర్మించబడింది. క్లీనింగ్ కు అనుకూలంగా ఉంటుంది. పాలు, పండ్లు, కూరగాయలు ఇంకా ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవచ్చు. మరి మీరు ఈ మధ్య కొత్త ఫ్రిజ్ కొనాలనుకుంటే తక్కువ ధరలోనే ఈ మార్క్యూ బ్రాండ్ కు చెందిన ఫ్రిజ్ ను కొనుగోలు చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet