iDreamPost
android-app
ios-app

బట్టలు ఆరేయడానికి ఇబ్బంది పడుతున్నారా? 5 వేల క్లాత్ డ్రైయర్ స్టాండ్ 1499కే

  • Published Aug 09, 2024 | 5:39 PM Updated Updated Aug 09, 2024 | 5:39 PM

Cloth Dryer Stand: వర్షాకాలంలో బట్టలు ఆరేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ స్టాండ్ ఉన్నట్లైతే మీకు ఇక ఆ సమస్య ఉండదు. 5 వేల క్లాత్ డ్రైయర్ స్టాండ్ 1499కే సొంతం చేసుకోండి.

Cloth Dryer Stand: వర్షాకాలంలో బట్టలు ఆరేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ స్టాండ్ ఉన్నట్లైతే మీకు ఇక ఆ సమస్య ఉండదు. 5 వేల క్లాత్ డ్రైయర్ స్టాండ్ 1499కే సొంతం చేసుకోండి.

  • Published Aug 09, 2024 | 5:39 PMUpdated Aug 09, 2024 | 5:39 PM
బట్టలు ఆరేయడానికి ఇబ్బంది పడుతున్నారా? 5 వేల క్లాత్ డ్రైయర్ స్టాండ్ 1499కే

వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరబెట్టుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తడి బట్టలు ఆరబెట్టేందుకు ప్లేస్ ఉండదు. ఇక 4-5 రోజులు వర్షాలు కంటిన్యూగా పడితే ఇక అంతే సంగతులు. బట్టలు ఉతుక్కోలేము.. ఉతికినవి ఆరబెట్టుకోలేము. ఇలాంటి సమయాల్లోనే ఇండోర్ లో తడి బట్టలను ఆరబెట్టుకునేందుకు ఏదైనా స్టాండ్ ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్లాత్ డ్రైయర్ స్టాండ్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వర్షాకాలంలో ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు. దీన్ని మీ ఇంట్లో ఎక్కడైన ఏర్పాటు చేసుకుని బట్టలను ఆరబెట్టుకోవచ్చు.

వర్షాలు పడుతున్నప్పుడు బట్టలు ఆరబెట్టుకోలేకపోతున్నారా? అయితే మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది స్టెయిన్ లెస్ స్టీల్ ఫోల్డబుల్ క్లాత్ డ్రైయర్ స్టాండ్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్లాత్ డ్రైయర్ స్టాండ్ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. లిమెట్రో స్టీల్ బ్రాండ్ కు చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ ఫోల్డబుల్ క్లాత్ డ్రైయర్ స్టాండ్ పై 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 4,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1,499కే సొంతం చేసుకోవచ్చు. రస్ట్ ఫ్రూఫ్ బాడీతో వస్తుంది. ఫోల్డబుల్ కాబట్టి బట్టలు ఆరిపోయాక ఫోల్డ్ చేసుకుని భద్రపరుచుకోవచ్చు. ఫ్యాన్ కింద ఈ స్టాండ్ ను అరేంజ్ చేసుకుని తడి బట్టలను ఆరేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది. అవుట్ డోర్, ఇండోర్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ ఇంట్లో ఉంటే ఎన్ని రోజులు వర్షం పడినా ఇబ్బందే ఉండదు. ఈ క్లాత్ డ్రైయర్ స్టాండ్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో పరస్ నాత్ బ్రాండ్ కు చెందిన 6 లేయర్స్ క్లాత్ డ్రైయింగ్ స్టాండ్ ర్యాక్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. ఈ స్టాండ్ పై 86 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 8000గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1149కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్టాండ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio