iDreamPost
android-app
ios-app

TredMillపై క్రేజీ డీల్.. రూ. 46 వేలు విలువ చేసే TredMill రూ. 12 వేలకే

  • Published Nov 16, 2024 | 5:18 PM Updated Updated Nov 16, 2024 | 5:18 PM

Lifelong Walking Pad Treadmill : మీరు వాకింగ్ కోసం నాణ్యమైన ట్రెడ్ మిల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి. రూ. 46 వేలు విలువ చేసే ట్రెడ్ మిల్ రూ. 12 వేలకే వచ్చేస్తోంది.

Lifelong Walking Pad Treadmill : మీరు వాకింగ్ కోసం నాణ్యమైన ట్రెడ్ మిల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి. రూ. 46 వేలు విలువ చేసే ట్రెడ్ మిల్ రూ. 12 వేలకే వచ్చేస్తోంది.

  • Published Nov 16, 2024 | 5:18 PMUpdated Nov 16, 2024 | 5:18 PM
TredMillపై క్రేజీ డీల్.. రూ. 46 వేలు విలువ చేసే TredMill రూ. 12 వేలకే

సంపూర్ణమైన ఆరోగ్యానికి పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదు. మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం కూడా అవసరమే. ఉదయం, సాయంత్రం వాకింగ్, సైక్లింగ్, జిమ్ కు వెళ్లడం వంటివి చేస్తే ఫిట్ నెస్ తో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నడక అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అయితే కొందరు పబ్లిక్ గ్రౌండ్స్, పార్కుల్లో వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. మరికొందరు ఇండోర్ లోనే ఎక్సర్ సైజ్ చేస్తుంటారు. ఇందుకోసం ఇంట్లోనే వ్యాయామ పరికరాలను అరేంజ్ చేసుకుంటారు.

ముఖ్యంగా ఇంట్లోనే వాకింగ్ కోసం ట్రెడ్ మిల్ ను యూజ్ చేస్తుంటారు. బాడీ ఫిట్ నెస్ కోసం ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతూ చెమటలు చిందిస్తుంటారు. మరి మీరు కూడా నిత్యం వ్యాయామం చేస్తారా? ఇంట్లోనే ట్రెడ్ మిల్ ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారా? అధిక ధరల కారణంగా ట్రెడ్ మిల్ ను కొనలేకపోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ట్రెడ్ మిల్ పై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. రూ. 46 వేలు విలువ చేసే ట్రెడ్ మిల్ రూ. 12 వేలకే వచ్చేస్తోంది. అమెజాన్ లో లైఫ్ లాంగ్ బ్రాండ్ కు చెందిన Lifelong Walking Pad Treadmillపై 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధరు రూ. 45 వేల 999గా ఉంది.

ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 13 వేల 999కే సొంతం చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేసినట్లైతే రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే అప్పుడు మీకు రూ. 12 వేల 500 కే ట్రెడ్ మిల్ వచ్చేస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రెడ్ మిల్ ఇళ్లలో వాడుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. దీనికి 2.5Hp పీక్ Dc మోటర్ ఉంది. దీన్ని మడతపెట్టి, డెక్ కింద ఉంచుకోవచ్చు. గంటకు 8కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేసుకోవచ్చు.

దీనికి LED డిస్‌ప్లే ఉంది. కార్డియో ఎక్విప్‌మెంట్ ఉంది. 110 కేజీల వరకు సపోర్ట్ చేస్తుంది. వ్యాయామం కోసం బయటకు వెళ్లలేని వారు ఇంట్లోనే దీనిపై నడుస్తూ చక్కగా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకునేలా వీల్స్ ను అందించారు. దీనికి ఉండే LED డిస్‌ప్లే వ్యాయామానికి సంబంధించిన రియల్ టైమ్ డేటా ఇస్తుంది. మీ వర్కవుట్‌కి సంబంధించి పూర్తి సమాచారం చూసుకోవచ్చు. క్వాలిటీ ట్రెడ్ మిల్ తక్కువ ధరలో కావాలనుకునే వారు ఈ ఆఫర్ పై ఓ లుక్కేయండి.  ఈ ట్రెడ్ మిల్ ను కొనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet