iDreamPost
android-app
ios-app

సైక్లింగ్ అంటే ఇష్టమా?.. 12 వేల సైకిల్ 4 వేలకే.. త్వరపడండి

  • Published Jul 29, 2024 | 8:52 PM Updated Updated Jul 29, 2024 | 8:52 PM

Leader Spyder MTB Cycle: మీరు సైక్లింగ్ చేయాలనుకుంటున్నాారా? కొత్త సైకిల్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే 12 వేల సైకిల్ 4 వేలకే వచ్చేస్తోంది. వెంటనే కొనుగోలు చేయండి.

Leader Spyder MTB Cycle: మీరు సైక్లింగ్ చేయాలనుకుంటున్నాారా? కొత్త సైకిల్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే 12 వేల సైకిల్ 4 వేలకే వచ్చేస్తోంది. వెంటనే కొనుగోలు చేయండి.

  • Published Jul 29, 2024 | 8:52 PMUpdated Jul 29, 2024 | 8:52 PM
సైక్లింగ్ అంటే ఇష్టమా?.. 12 వేల సైకిల్ 4 వేలకే.. త్వరపడండి

ఇప్పుడంటే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే బైకులు, స్కూటర్లు ఉన్నాయి. వీటి సాయంతో ఏ మాత్రం శారీరక శ్రమ పడకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. గతంలో ఎక్కువగా సైకిల్స్ మాత్రమే ఉండేది. పని మీద ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఇతర అవసరాల కోసం సైకిల్ ను ఉపయోగించే వారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ప్రతి రోజు సైక్లింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సైకిల్ తొక్కుతూ చెమటోడ్చుతున్నారు. మరి మీరు కూడా సైక్లింగ్ చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే అద్భుతమైన సైకిల్ అందుబాటులో ఉంది. 12 వేల సైకిల్ 4 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం. దీనితో పాటు కాసేపు సైక్లింగ్ కూడా చేసినట్లైతే దాదాపు డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం రాదంటున్నారు నిపుణులు. ఇప్పుడంతా కూర్చోని చేసే జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. శరీరానిక కావాల్సిన వ్యాయామం దొరకడం లేదు. సైక్లింగ్ చేసి మీ బాడీని ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో లీడర్ బ్రాండ్ కు చెందిన సైకిల్ పై బంపరాఫర్ ఉంది. ఏకంగా 63 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. లీడర్ స్పైడర్ 27.5 టీ ఎంటీబీ సైకిల్ అసలు ధర రూ. 11999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 4399కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువకే దక్కించుకోవచ్చు.

లీడర్ స్పైడర్ 27.5 టీ ఎంటీబీ సైకిల్ 15 సంవత్సరాల నుంచి ఆపై వయసు గల వారికి అనుకూలంగా ఉంటుంది. గత నెలలో 500 పైగా సైకిళ్లు సేల్ అయ్యాయి. లైట్ వెయిట్ ఉంటుంది. ఇది సెమీ అసెంబుల్డ్ గా వస్తుంది. కస్టమర్లు పూర్తిగా అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టీల్ మెటీరియల్ తో వస్తుంది. సింగిల్ గేర్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. ఈ లీడర్ స్పైడర్ 27.5 టీ ఎంటీబీ సైకిల్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

  • లీడర్ బీస్ట్ 26టీ మల్టీ స్పీడ్ మౌంటేన్ బైక్ కూడా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 19 వేల సైకిల్ 6499కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş