iDreamPost
android-app
ios-app

పిల్లల కోసం బెస్ట్ సైకిల్.. 7 వేల సైకిల్ 2 వేలకే.. ఆలస్యం చేయకండి

  • Published Jun 03, 2024 | 6:33 PM Updated Updated Jun 03, 2024 | 6:33 PM

మీ పిల్లల కోసం బెస్ట్ సైకిల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో లభించే సైకిల్ కోసం ఎదురుచూస్తున్నారా? మీలాంటి వారికి బంపరాఫర్ అందుబాటులో ఉంది. 7 వేల సైకిల్ 2 వేలకే వచ్చేస్తోంది.

మీ పిల్లల కోసం బెస్ట్ సైకిల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో లభించే సైకిల్ కోసం ఎదురుచూస్తున్నారా? మీలాంటి వారికి బంపరాఫర్ అందుబాటులో ఉంది. 7 వేల సైకిల్ 2 వేలకే వచ్చేస్తోంది.

  • Published Jun 03, 2024 | 6:33 PMUpdated Jun 03, 2024 | 6:33 PM
పిల్లల కోసం బెస్ట్ సైకిల్.. 7 వేల సైకిల్ 2 వేలకే.. ఆలస్యం చేయకండి

ప్రస్తుత రోజుల్లో సైకిల్ కు ఆదరణ పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు సైకిల్ ను వినియోగిస్తున్నారు. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు, వృత్తి పనులు చేసుకునే వారు సైకిళ్లను వాడుతున్నారు. అదేవిధంగా శారీరక వ్యాయామం కోసం సైకిల్ తొక్కడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పిల్లలు సైకిల్ తొక్కేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వేసవి సెలవుల్లో సైకిల్ తోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. మరి మీ పిల్లలకు కూడా మంచి సైకిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? పిల్లలకు గిఫ్టుగా సైకిల్ ఇద్దామనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే సైకిల్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 7 వేల సైకిల్ 2 వేలకే వచ్చేస్తోంది.

మీ పిల్లల కోసం కొత్త సైకిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో లీడర్ బ్రాండ్ కు చెందిన సైకిల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. లీడర్ కంపెనీకి చెందిన కిడ్స్ బైక్ పై 71 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ సైకిల్ అసలు ధర రూ. 6999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 1999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే మరింత తక్కువకే ఈ సైకిల్ ను దక్కించుకోవచ్చు. ఈసైకిల్ 1 నుంచి 4 సంవత్సరాల వయసున్న బాల బాలికలకు అనుకూలంగా ఉంటుంది.

Cycle

లీడర్ కిడ్ సైకిల్ లో సీటును సర్ధుబాటు చేసుకునే విధంగా రూపొందించారు. అవసరానికి తగ్గట్టుగా సీటును సరిచేసుకోవచ్చు. నాన్ స్లిప్ హ్యాండిల్ బార్ ను అందించారు. ఇవా పాలిమర్ ఫోమ్ టైర్లతో వస్తుంది. కంఫర్టబుల్ సీటును అందించారు. కార్బన్ స్టీల్ ఫ్రేమ్ తో దృఢమైన బాడీని కలిగి ఉంది. ఈ సైకిల్ లో ట్యూబ్ లెస్ టైర్లను అమర్చారు. పిల్లలు సైకిల్ స్కిల్స్ నేర్చుకోవడానికి, బ్యాలెన్స్ సెన్స్‌ను డెవలప్ చేసుకునేలా డిజైన్ చేసింది కంపెనీ. మరి మీరు ఈ సైకిల్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş