iDreamPost
android-app
ios-app

లాంగ్ రైడ్ కోసం బెస్ట్ సైకిల్.. 19 వేలు విలువ చేసేది 5 వేలకే

  • Published Aug 09, 2024 | 1:15 PM Updated Updated Aug 09, 2024 | 1:15 PM

Leader Beast 26T Mountain Bike: మీరు కొత్త సైకిల్ ను కొనాలనుకుంటున్నారా? సైక్లింగ్ అంటే ఇష్టమా? అయితే 19 వేలు విలువ చేసే సైకిల్ 5 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

Leader Beast 26T Mountain Bike: మీరు కొత్త సైకిల్ ను కొనాలనుకుంటున్నారా? సైక్లింగ్ అంటే ఇష్టమా? అయితే 19 వేలు విలువ చేసే సైకిల్ 5 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

  • Published Aug 09, 2024 | 1:15 PMUpdated Aug 09, 2024 | 1:15 PM
లాంగ్ రైడ్ కోసం బెస్ట్ సైకిల్.. 19 వేలు విలువ చేసేది 5 వేలకే

సైకిల్ వాడడం దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఎక్కడికైనా వెళ్లాలంటే బైకులు, స్కూటర్లనే యూజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుండడంతో వాటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ లేకుండా పోయింది. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. రోజులో ఒక గంట సేపు సైకిల్ తొక్కితే బాడీ ఫిట్ గా తయారవుతుంది. మరి మీరు కూడా ఫిట్ నెస్ కోసం కొత్త సైకిల్ ను కొనాలనుకుంటున్నారా? లాంగ్ రైడ్ కోసం బెస్ట్ సైకిల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 19 వేలు విలువ చేసే సైకిల్ 5 వేలకే దక్కించుకోవచ్చు.

క్రమం తప్పని వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బెస్ట్ సైకిల్ కావాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అతి తక్కువ ధరకే వచ్చేస్తోంది. లీడర్ బీస్ట్ 26టీ మల్టీస్పీడ్ మౌంటేన్ బైక్ పై 66 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 18,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు 6499కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లను యూజ్ చేసుకుని కొంటే మరో 1500 తగ్గుతుంది. అంటే మీకు 5 వేలకే ఈ సైకిల్ వచ్చేస్తోంది. ఈ సైకిల్ 12 సంవత్సరాలు పైబడిన వారికి అనుకూలంగా ఉంటుంది. బెస్ట్ సైకిల్ పై ఇంతకన్నా మంచి డీల్ ఉండదేమో. ఇప్పుడే కొనుక్కోండి.

Cycle

ఈ సైకిల్ మల్టీగేర్ తో వస్తుంది. 7 స్పీడ్ తో దూసుకెళ్తుంది. స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడింది. ఫ్రంట్ బ్రేక్, రియర్ బ్రేక్ డిస్క్ బ్రేక్ లతో వస్తుంది. 90 శాతం అసెంబుల్డ్ కండీషన్ తో వస్తుంది. కస్టమర్ పూర్తిగా అసెంబుల్ చేసుకున్నాకే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైర్ సైజ్ 26 అంగుళాలు, ఫ్రేమ్ సైజ్ 18 ఇంచెస్ గా ఉంది. మ్యాట్, బ్లాక్, సీ గ్రీన్ కలర్స్ లో వస్తుంది. స్మూత్ రైడింగ్ కోసం ఫ్రంట్ సస్పెన్షన్ అందించారు. వాటర్ బాటిల్ ను క్యారీ చేసుకోవచ్చు. ఈ సైకిల్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom