iDreamPost
android-app
ios-app

Kodak: తక్కువ ధరకే స్మార్ట్ టీవీ కావాలా? కొడాక్ టీవీపై భారీ డిస్కౌంట్!

  • Published Aug 23, 2024 | 1:03 PM Updated Updated Aug 23, 2024 | 5:55 PM

Kodak 32MT5077: కొడాక్ కంపెనీ నుంచి వచ్చే స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లని కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Kodak 32MT5077: కొడాక్ కంపెనీ నుంచి వచ్చే స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లని కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Kodak: తక్కువ ధరకే స్మార్ట్ టీవీ కావాలా? కొడాక్ టీవీపై భారీ డిస్కౌంట్!

అతి తక్కువ ధరలో కొత్త క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. బడ్జెట్ రేటుకే టీవీ కోరుకునే వారికి ధమాకా ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అదిరిపోయే సౌండ్, డాల్బీ డిజిటల్ సపోర్ట్, HDR 10 సపోర్ట్ కలిగిన పెద్ద క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీని ప్రస్తుతం భారీ డిస్కౌంట్ తో రానుంది. కేవలం 11 వేల బడ్జెట్ లోనే కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరలో క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ కోరుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే స్మార్ట్ టీవీపై బంపర్ ఆఫర్ ఉంది. కొడాక్ బ్రాండ్ నుంచి రీసెంట్ గా విడుదలైన స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్ ఉంది. కోడాక్ 32 ఇంచెస్ మ్యాట్రిక్స్ సిరీస్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ 32MT5077ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ భారీ డిస్కౌంట్ ధరకే అందిస్తుంది.

ఈ కొడాక్ 32 ఇంచెస్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీని 40% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకు అందుబాటులో ఉంది. ఇంకో ఆఫర్ ఏంటంటే.. ఈ స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ టీవీని Axis, HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసేవారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా వస్తుంది. దీంతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 10,999 ఆఫర్ ధరకే మనం కొనుగోలు చేయవచ్చు.ఈ కొడాక్ 32 ఇంచెస్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది HD రెడీ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ కలిగిన క్యూఎల్ఈడి ప్యానల్స్ కలిగి ఉంది. అందువల్ల గొప్ప విజువల్స్ చూడవచ్చు. ఇందులో క్వాడ్ కోర్ ప్రోసెసర్, 1GB ర్యామ్ ఉంటుంది. అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ టీవీ వస్తుంది.

Qled TV

ఇంకా ఈ టీవీలో 3 HDMI, 2 USB, బ్లూటూత్ 5.0, ఆప్టికల్ ఈథర్నెట్,ఇన్ బిల్ట్ WiFi సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ సౌండ్ విషయానికి వస్తే.. ఇది 48W సౌండ్ అందించే స్పీకర్స్ ను కలిగి ఉంది. ఈ స్పీకర్స్ డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తాయి. ఇలా ఎన్నో సూపర్ ఫీచర్స్ తో, 11 వేల బడ్జెట్ లో ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఇదొక టాప్ బ్రాండ్. ఈ టీవీపై కంపెనీ నుంచి ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది. ఇంకా యాక్ససరీస్ పై ఆరు నెలల వారింటీ ఉంటుంది. అలాగే వన్ ఇయర్ వారంటీ కేర్ కూడా ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5 ఇంకా యూట్యూబ్ వంటి అప్లికేషన్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

gamdomCasibommarsbahis girişMarsbahisjojobetjojobet girişJojobet Giriş