iDreamPost
android-app
ios-app

బంపరాఫర్.. 15 వేల ఫ్రిడ్జ్ 9 వేలకే.. త్వరపడండి

  • Published Jul 15, 2024 | 10:43 PM Updated Updated Jul 15, 2024 | 10:43 PM

Haier 165 L 1 Star Single Door Refrigerator: ఫ్రిడ్జ్ లపై భారీ ఆఫర్ ప్రకటించింది ప్రముఖ ఈకామర్స్ సంస్థ. 15 వేలు విలువ చేసే ఫ్రిడ్జ్ 9 వేలకే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

Haier 165 L 1 Star Single Door Refrigerator: ఫ్రిడ్జ్ లపై భారీ ఆఫర్ ప్రకటించింది ప్రముఖ ఈకామర్స్ సంస్థ. 15 వేలు విలువ చేసే ఫ్రిడ్జ్ 9 వేలకే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

  • Published Jul 15, 2024 | 10:43 PMUpdated Jul 15, 2024 | 10:43 PM
బంపరాఫర్.. 15 వేల ఫ్రిడ్జ్ 9 వేలకే.. త్వరపడండి

ప్రస్తుతం అంతా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నారు. అన్నం వండేందుకు, బట్టలు ఉతికేందుకు ఇలా అన్నింటికి ఎలక్ట్రానిక్ ఉపకరణాలని యూజ్ చేస్తున్నారు. ఇక ఇంట్లో కూరగాయలు, పాలు, పండ్లు పాడవకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్ లను వినియోగిస్తున్నారు. అయితే ఫ్రిడ్జ్ ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్ ను పెంచుకునేందుకు ఫ్రిడ్జ్ లపై డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉంటాయి. మరి మీరు కూడా కొత్త ఫ్రిడ్స్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఓ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 15 వేల ఫ్రిడ్జ్ 9 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే అన్ని కాలాల్లో ఉపయోగపడుతుంది. త్వరగా పాడైపోయే వస్తువులను ఫ్రిడ్జ్ లలో పెట్టుకుని ఇంకొన్ని ఎక్కువ రోజులు వాడుకుంటుంటారు. అయితే ఫ్రిడ్జ్ ల ధరలు మాత్రం కాస్త ఎక్కువగా ఉండడంతో ఆఫర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లోకి కొత్త ఫ్రిడ్జ్ కొనాలని భావిస్తే హయర్ బ్రాండ్ కు చెందిన ఫ్రిడ్జ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హయర్ కు చెందిన 165 లీ. సామార్ధ్యం కలిగిన ఫ్రిడ్జ్ పై 27 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 14999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 10990కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుని కొనుగోలు చేస్తే రూ. 9 వేలకే దక్కించుకోవచ్చు.

హయర్ కు చెందిన ఈ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ను కలిగిన 1 స్టార్ ఫ్రిడ్జ్. డైరెక్ట్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ ఇది. ఇది చిన్న ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటుంది. యాంటీ బాక్టీరియల్ గాస్ కెట్ ను అందించారు. ఇక ఇందులో డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, ఇన్వెర్టర్ కి ఆటో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ కెపాసిటీ 14లీ. ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 151లీ. ఈ ఫ్రిజ్ ను మీరు కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio