iDreamPost
android-app
ios-app

కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నారా? .. 28 వేల బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ 15 వేలకే

  • Published Jul 04, 2024 | 5:26 PM Updated Updated Jul 04, 2024 | 5:26 PM

Godrej Washing Machine: మీరు కొత్తగా వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ 15 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Godrej Washing Machine: మీరు కొత్తగా వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ 15 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  • Published Jul 04, 2024 | 5:26 PMUpdated Jul 04, 2024 | 5:26 PM
కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నారా? .. 28 వేల బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ 15 వేలకే

ప్రస్తుత రోజుల్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లపైనే ఆధారపడుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా సమయం ఆదా చేసుకునేందుకు వాషింగ్ మెషిన్లను యూజ్ చేస్తున్నారు. వాషింగ్ మెషిన్ల వాడకంతో శ్రమ కూడా తప్పినట్లవుతుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఆఫీసులకు వెళ్లే వారు, ఇతర పనుల కోసం బయటికి వెళ్లే వారు వర్షంలో తడిసిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలను ఈజీగా ఉతికి ఆరబెట్టుకోవచ్చు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ కొనానుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

వాషింగ్ మెషిన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. బ్రాండెడ్ కంపెనీ, ఫీచర్లు ఎక్కువగా ఉండే వాషింగ్ మెషిన్లకు వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ప్రముఖ ఈకామర్స్ సంస్థలో నాణ్యమైన వాషింగ్ మెషిన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. గోద్రేజ్ కంపెనీకి చెందిన 7.5కే.జీల 5 స్టార్ వాషింగ్ మెషిన్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మెషిన్ పై ఏకంగా 42 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 28,250గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని 16490కి దక్కించుకోవచ్చు. మీరు హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1750 తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు ఈ వాషింగ్ మెషిన్ ను 15 వేలకే సొంతం చేసుకోవచ్చు.

గోద్రేజ్ బ్రాండ్ కు చెందిన ఈ వాషింగ్ మెషిన్ జెర్మిషీల్డ్ టెక్నాలజీతో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ తో వస్తుంది. ఇందులో ఇన్ బిల్ట్ హీటర్ ఉంది. 100 శాతం వాటర్ రెసిస్టెంట్ డిజిటల్ ప్యానల్ ను కలిగి ఉంది. 360 వాట్స్ వాష్ మోటర్, రస్ట్ ప్రూఫ్ క్యాబినెట్ కలిగి ఉంది. 7.5 కేజీల సామర్థ్యం కాబట్టి పెద్ద ఫ్యామిలీలకు అనుకూలంగా ఉంటుంది. మరి మీరు ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన 7.5కే.జీల 5 స్టార్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom