iDreamPost
android-app
ios-app

మీ సిస్టర్ కి రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలా?.. 3 వేల స్మార్ట్ వాచ్ 488కే.. త్వరపడండి

  • Published Aug 18, 2024 | 11:54 AM Updated Updated Aug 18, 2024 | 11:54 AM

Raksha Bandhan 2024: రాఖీ పండుగకు మీ తోబుట్టువులకు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బెస్ట్ గిఫ్టులు అందుబాటులో ఉన్నాయి. 3 వేల స్మార్ట్ వాచ్ 488కే పొందండి.

Raksha Bandhan 2024: రాఖీ పండుగకు మీ తోబుట్టువులకు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బెస్ట్ గిఫ్టులు అందుబాటులో ఉన్నాయి. 3 వేల స్మార్ట్ వాచ్ 488కే పొందండి.

  • Published Aug 18, 2024 | 11:54 AMUpdated Aug 18, 2024 | 11:54 AM
మీ సిస్టర్ కి రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలా?.. 3 వేల స్మార్ట్ వాచ్ 488కే.. త్వరపడండి

రాఖీ పండగ సందడి మొదలైంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల్లో ఉండే అక్కా చెల్లెళ్లు తమ తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టేందుకు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ రోజున రాఖీ కట్టిన తమ తోబుట్టువులకు బ్రదర్స్ కానుకలను ఇస్తుంటారు. వారి వారి స్థాయికి తగ్గట్టుగా గిఫ్ట్ లను ఇచ్చి సంతోషపెడుతుంటారు. మరి మీరు కూడా మీ సిస్టర్స్ కి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కళ్లు చెదిరే ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. స్మార్ట్ వాచ్ లు ట్రేండీగా మారిన తరుణంలో స్మార్ట్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చి మరింత ప్రత్యేకంగా మార్చుకోండి.

రాఖీ పండక్కి మీ సిస్టర్ కి స్మార్ట్ వాచ్ ను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే.. బౌన్స్ ఫిట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫిట్ నెస్ బ్యాండ్ స్మార్ట్ వాచ్ పై 84 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. బ్లూ టూత్ కనెక్టివిటీతో వస్తుంది. కాల్స్, మెసేజెస్ నోటిఫికేషన్స్ ను పొందొచ్చు. వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ ఇది. హెల్త్ ట్రాక్ ఫీచర్లను కలిగి ఉంది. దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Best smart watch for sisters on rakhi festival

సిస్టర్స్, బ్రదర్స్ కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బెస్ట్ ఫిట్ నెస్ బ్యాండ్ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఎంఐ డీ116 ఫిట్ నెస్ బ్యాండ్ స్మార్ట్ వాచ్ పై 85 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో మరో స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఎంఐ స్మార్ట్ వాచ్ పై 75 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1599గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 399కే దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet