iDreamPost
android-app
ios-app

డీల్ అదిరింది.. లక్షా ముప్పై వేల EOX E1 Electric Scooter 64 వేలకే..

  • Published Aug 07, 2024 | 7:00 AM Updated Updated Aug 07, 2024 | 7:00 AM

EOX E1 Electric Scooter: ఈవీ ప్రియులకు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో లక్షా ముప్పై వేల ఈవీ 64 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

EOX E1 Electric Scooter: ఈవీ ప్రియులకు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో లక్షా ముప్పై వేల ఈవీ 64 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

  • Published Aug 07, 2024 | 7:00 AMUpdated Aug 07, 2024 | 7:00 AM
డీల్ అదిరింది.. లక్షా ముప్పై వేల EOX E1 Electric Scooter 64 వేలకే..

ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ తో నడిచే టూవీలర్స్ లభించే ధరలోనే ఈవీలు లభ్యమవుతుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఈవీలనే యూజ్ చేస్తున్నారు. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్న ఈవీలు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలన్నీ సరికొత్త ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఈవీని తీసుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఎలక్ట్రిక్ స్కూటర్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. లక్షా ముప్పై వేల ఈవీ 64 వేలకే వచ్చేస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండడం, సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడం, పర్యావరణహితంగా ఉండడం వల్ల ఈవీలకు క్రేజ్ పెరిగింది. కొత్త ఈవీ కోసం చూస్తున్న వారికి ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై 50 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,30,000గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 64,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆపర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే 64 వేలకే దక్కించుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 80కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది తక్కువ స్పీడుతో నడిచే ఈవీ. ఇది గంటకు 25 కి.మీల వేగంతో నడుస్తుంది. 250 వాట్స్ తో బీఎల్డీసీ మోటార్ ను అందించారు. 60 వాట్ లెడ్ ఆసిడ్ బ్యాటరీని అందించారు. లోడింగ్ కెపాసిటి 180కేజీలు. ట్యూబ్ లెస్ టైర్లతో వస్తుంది. రెడ్, బ్లాక్, వైట్, బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది. సెంటర్ లాకింగ్ యాంటీ థెఫ్ట్ అలారమ్ ఫీచర్ ఉంది. మొబైల్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ ఆప్షన్ ను కలిగి ఉంది. ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş