iDreamPost
android-app
ios-app

పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్.. 7 వేల బైక్ ఇంత తక్కువ ధరకా!

  • Published Jun 10, 2024 | 9:24 PM Updated Updated Jun 10, 2024 | 9:24 PM

మీరు మీ పిల్లల కోసం మంచి ఎలక్ట్రిక్ టాయ్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నాారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 7 వేల ఎలక్ట్రిక్ బైక్ ను 3 వేలకే సొంతం చేసుకోండి.

మీరు మీ పిల్లల కోసం మంచి ఎలక్ట్రిక్ టాయ్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నాారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 7 వేల ఎలక్ట్రిక్ బైక్ ను 3 వేలకే సొంతం చేసుకోండి.

  • Published Jun 10, 2024 | 9:24 PMUpdated Jun 10, 2024 | 9:24 PM
పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్.. 7 వేల బైక్ ఇంత తక్కువ ధరకా!

చిన్న పిల్లలు మామూలుగా అల్లరి చేస్తూనే ఉంటారు. పిల్లలు కాబట్టి కోప్పడలేము.. దండించలేము. అలాంటి సందర్భాల్లో ఆట వస్తువులతో వారి అల్లరికి చెక్ పెట్టొచ్చు. పిల్లల అల్లరిని తట్టుకోవాలంటే వారికి నచ్చిన ఆట వస్తువులను తెచ్చి ఇవ్వాల్సిందే. మార్కెట్ లో పిల్లల కోసం అదిరిపోయే ఆటవస్తువులున్నాయి. ముఖ్యంగా రైడ్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు ఆన్ లైన్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 7 వేల ఎలక్ట్రిక్ బైక్ 3 వేలకే వచ్చేస్తోంది.

పలు రకాల కంపెనీలు చిన్న పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్ లను రూపొందిస్తున్నాయి. ఈ రీఛార్జబుల్ బైక్ లపై రైడ్ చేస్తూ పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు కాస్త ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఢిల్లీ రిటైలర్ ఎలక్ట్రిక్ బైక్ పై 45 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బైక్ అసలు ధర రూ. 6999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 3851కే సొంతం చేసుకోవచ్చు. పార్ట్నర్ ఆఫర్లను వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

ఈ టాయ్ బైక్ పై ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.ఢిల్లీ రిటైలర్ ఎలక్ట్రిక్ బైక్ ఏడాది నుంచి 5 ఏళ్ల వయసుగల పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. లైట్ వెయిట్ తో వస్తుంది. 7కేజీల బరువును మాత్రమే కలిగి ఉంది. స్టన్నింగ్ లుక్ తో కూడిన ఈ బైక్ దృఢమైన బాడీని కలిగి ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ తో రూపొందించారు. మరి మీరు ఢిల్లీ రిటైలర్ ఎలక్ట్రిక్ టాయ్ బైక్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio