iDreamPost
android-app
ios-app

వర్షాకాలంలో వేడి నీరు కావాలా? రూ. వెయ్యికే ఇన్‌స్టంట్ వాటర్ గీజర్.. త్వరపడండి

  • Published Jul 13, 2024 | 5:00 AM Updated Updated Jul 13, 2024 | 5:00 AM

వాటర్ గీజర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే గీజర్ అందుబాటులో ఉంది. 2500 విలువైన గీజర్ వెయ్యి రూపాయలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

వాటర్ గీజర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే గీజర్ అందుబాటులో ఉంది. 2500 విలువైన గీజర్ వెయ్యి రూపాయలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

  • Published Jul 13, 2024 | 5:00 AMUpdated Jul 13, 2024 | 5:00 AM
వర్షాకాలంలో వేడి నీరు కావాలా? రూ. వెయ్యికే ఇన్‌స్టంట్ వాటర్ గీజర్.. త్వరపడండి

వర్షాకాలం ప్రారంభమవడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణం చల్ల చల్లగా మారిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ విద్యార్థులు, ఉదయాన్నే ఇతర పనులకు వెళ్లే వారు చల్లని నీటితో స్నానం చేయాలంటే జంకుతుంటారు. పైగా వర్షాకాలంలో చల్లని నీటీతో స్నానం చేస్తే జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. అందుకే వేడినీటితో స్నానం చేయాలనుకుంటుంటారు. నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్లు, గీజర్లను వినియోగిస్తున్నారు. మరి మీరు కూడా గీజర్ ను కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే ఇన్ స్టంట్ వాటర్ గీజర్ అందుబాటులో ఉంది. కేవలం 1000కే దక్కించుకోవచ్చు.

వాటర్ హీటర్లు వాడే సమయాల్లో ఇంట్లో చిన్న పిల్లలుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో గీజర్లు అయితే ఏ ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. గీజర్ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి ఈ కామర్స్ సంస్థలో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. సీఎస్ఐ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన ఇన్ స్టంట్ వాటర్ గీజర్ పై 58శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 2499గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఇన్ స్టంట్ వాటర్ గీజర్ ను రూ. 1048కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు దాదాపు 15 వందలు ఆదా అవుతుందన్నమాట.

ఇన్ స్టంట్ వాటర్ గీజర్ సాయంతో తక్షణమే వేడి నీటిని పొందొచ్చు. ఇది ఒక లీటర్ సామార్ధ్యంతో వస్తుంది. ఈ వాటర్ గీజర్ ను ఎక్కడంటే అక్కడ అమర్చుకోవచ్చు. ఇళ్లు, ఆఫీసుల్లో వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. షాక్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. పవర్ సేవర్ టెక్నాలజీని అందించారు. ట్యాప్ ద్వారా నీటిని నింపుకొని వేడినీటిని పొందొచ్చు. చిన్న పరిమాణంలో ఉన్న ఈ వాటర్ గీజర్ ను ఒకచోటు నుంచి మరోచోటుకి ఈజీగా తరలించొచ్చు. సీఎస్ఐ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన ఇన్ స్టంట్ వాటర్ గీజర్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet