iDreamPost
android-app
ios-app

క్వాలిటీ గీజర్.. 4 వేల గీజర్ 2 వేలకే.. ఇప్పుడే కొనుక్కోండి

  • Published Aug 01, 2024 | 11:16 AM Updated Updated Aug 01, 2024 | 11:16 AM

Crompton Geyser: వర్షాకాలంలో కూల్ వాటర్ తో స్నానం చేయడం కష్టంగా ఉందా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన గీజర్ 4 వేలది 2 వేలకే వచ్చేస్తోంది.

Crompton Geyser: వర్షాకాలంలో కూల్ వాటర్ తో స్నానం చేయడం కష్టంగా ఉందా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన గీజర్ 4 వేలది 2 వేలకే వచ్చేస్తోంది.

  • Published Aug 01, 2024 | 11:16 AMUpdated Aug 01, 2024 | 11:16 AM
క్వాలిటీ గీజర్.. 4 వేల గీజర్ 2 వేలకే.. ఇప్పుడే కొనుక్కోండి

వర్షాకాలం ప్రారంభమవడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణం అంతా కూల్ అయిపోయింది. చల్లటి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదయాన్నే స్కూల్ పిల్లలు, ఉద్యోగులు చన్నీటితో స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. వేడి నీరు ఉంటే బాగుండు అని భావిస్తుంటారు. హాట్ వాటర్ కోసం హీటర్లు, గీజర్లు అందుబాటులో ఉన్నాయి. హీటర్ల కంటే గీజర్ల వాడకం ఈజీగా ఉంటుంది. మరి మీరు కూడా కొత్త గీజర్ ను కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే బ్రాండెడ్ ఇన్ స్టంట్ గీజర్ అందుబాటులో ఉంది.

వర్షాకాలం మొదలుకొని మళ్లీ సమ్మర్ ప్రారంభమయ్యే దాక వాతావరణం చల్లగానే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చల్లని నీటితో స్నానం చేయడానికి ఇబ్బందిపడుతుంటారు. మరి ఇలాంటి టైమ్ లో ఇంట్లో ఓ గీజర్ ను ఏర్పాటు చేసుకుంటే తక్షణమే వేడి నీటిని పొందొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ ఇన్ స్టంట్ వాటర్ హీటర్(గీజర్)పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ గీజర్ పై 38 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 4400గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 2748కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 2 వేలకే దక్కించుకోవచ్చు.

క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ గీజర్ మూడు లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 3 వేల వాట్స్ తో వస్తుంది. రస్ట్ ప్రూఫ్ తో వస్తుంది. రస్ట్ ఫ్రీ బాడితో వస్తుంది. ఫాస్ట్ హీటింగ్ ఫంక్షన్ తో ఇన్ స్టంట్ గా హాట్ వాటర్ పొందొచ్చు. 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. 4 లెవల్ సేఫ్టీతో వస్తుంది. గత నెలలో వెయ్యికి పైగా కస్టమర్లు కొనుగోలు చేశారు. మరి మీరు కూడా క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ ఇన్ స్టంట్ వాటర్ హీటర్(గీజర్) కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş