iDreamPost
android-app
ios-app

బ్రాండెడ్ మిక్సర్ గ్రైండర్ పై క్రేజీ ఆఫర్.. రూ. 3500 విలువ చేసేది 1800కే

  • Published Aug 20, 2024 | 2:10 AM Updated Updated Aug 20, 2024 | 2:10 AM

Crompton Mixer Grinder: కొత్త మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 3500 విలువ చేసే మిక్సర్ గ్రైండర్ 1800కే వచ్చేస్తోంది. త్వరపడండి.

Crompton Mixer Grinder: కొత్త మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 3500 విలువ చేసే మిక్సర్ గ్రైండర్ 1800కే వచ్చేస్తోంది. త్వరపడండి.

  • Published Aug 20, 2024 | 2:10 AMUpdated Aug 20, 2024 | 2:10 AM
బ్రాండెడ్ మిక్సర్ గ్రైండర్ పై క్రేజీ ఆఫర్.. రూ. 3500 విలువ చేసేది 1800కే

ఇది వరకు చట్నీలు నూరుకోవాలంటే రోళ్లు ఉండేవీ. మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి దంచాలన్నా కూడా రోళ్లను యూజ్ చేసేవారు. టెక్నాలజీ పెరగడంతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. మిక్సర్ గ్రైండర్ల రాకతో గృహిణులకు వంటింటి పనులు ఈజీ అయిపోయాయి. జ్యూస్ చేసుకోవాలన్నా కూడా మిక్సర్ గ్రైండర్లను ఉపయోగించుకుంటున్నారు. దీంతో మిక్సర్ గ్రైండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన మిక్సర్ గ్రైండర్లు ఉన్నాయి. మరి మీరు కూడా క్వాలిటీ మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 3500 మిక్సర్ గ్రైండర్ 1800కే సొంతం చేసుకోవచ్చు.

మిక్సర్ గ్రైండర్ ఇంట్లో ఉంటే ఇంటి పనులకు యూజ్ చేసుకోవచ్చు. జ్యూస్ సెంటర్ పెట్టుకుని స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. మరి మీకు బ్రాండెడ్ కంపెనీకి చెందిన మిక్సర్ గ్రైండర్ కావాలా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన మిక్సర్ గ్రైండర్ పై 47 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3500గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1849కే కొనుగోలు చేయొచ్చు. స్టెయిన్ లెస్ స్టీల్, 1.2 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఈ మిక్సర్ గ్రైండర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Mixer grinder fot 18 hundred

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో మహరాజా మిక్సర్ గ్రైండర్ పై 55 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3299గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. మసాలా దినుసులు, జ్యూస్, అల్లం పేస్టులు చేసుకోవచ్చు. మరి మీరు ఈ మిక్సర్ గ్రైండర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom